Monday, 2 November 2026

September 2017

తెలంగాణ

రైతును రాజుగా చూసేందుకే రైతు సమితిలు-మహేందర్‌ రెడ్డి

వికారాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఆదర్శ వంతమైన చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం వికారాబాద్‌ జిల్లాలోని గిర్గిట్‌ పల్లి, పగిడ్యాలల్లో జరిగిన రైతు సమన్వయ సమితి…

Featured News

తెలంగాణకు 7 టీఎంసీల నీటిని విడుదల చేస్తాం

ఉత్తమ్‌ బృందానికి కర్నాటక ముఖ్యమంత్రి హావిూ బెంగళూరు,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ నీటి అవసరాల కోసం నారాయణ పూర్‌ జలాశయం నుంచి 7 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అంగీకరించారు. శుక్రవారం బెంగళూరులో టీపీసీసీ అధ్యక్షుడు…

తెలంగాణ

రైతు సమితిలు కాదు.. రజాకార్ల సైన్యం

కేసీఆర్‌ పై రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజాం పాలనా కాలంలో ఉన్నట్లు కేసీఆర్‌ కూడా రజాకార్ల సైన్యాన్ని రైతు…

Featured News

బక్రీద్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): బక్రీద్‌ సందర్భంగా రాజధాని హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. నేడు బక్రీద్‌ కారణంగా విూరాలం టాంక్‌ ఈద్గా, బాలంరాయ్‌ ఈద్గా, సికింద్రాబాద్‌ ఈద్గాల వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి…

జాతీయం

బ్లూవేల్‌కు మరో విద్యార్థి బలి

చెన్నై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): బ్లూవేల్‌ గేమింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. పాండిచ్చేరి యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాండిచ్చేరిలో చోటుచేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు..ప్రాథమిక విచారణ ఆధారంగా బ్లూవేల్‌ గేమ్‌ కారణంగా…

Featured News

శిక్షనుంచి తప్పించుకునే యత్నం

తాను నంపుసంకుడిగా చెప్పుకున్న డేరాబాబా చండీగఢ్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్షకు గురైన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ సింగ్‌ విచారణలో షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తానో నపుంసకుడినని చెప్పుకొన్నాడు. 1990…

జాతీయం

నీతి ఆయోగ్‌ విసిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): ‘నీతి ఆయోగ్‌’ వైస్‌ఛైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఈ పదవిలో కొనసాగిన అరవింద్‌ పనగడియా విధుల నుంచి వైదొలగడంతో రాజీవ్‌ బాధ్యతలు తీసుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన రాజీవ్‌.. పాలసీ…

జాతీయం

కార్తీ చిదంబరం విదేశీ పర్యటనకు నో

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు మరో షాక్‌ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కార్తీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో కార్తీ చిదంబరం పాత్రపై ఆరోపణలు వినిపించిన విషయం…

తెలంగాణ

కాకినాడలోనూ డబ్బుతోనే గెలిచారు: వాసిరెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): అధికార దుర్వినియోగం వల్లే కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో కూడా అలాగే చేశారని అన్నారు. కాకినాడలో డివిజన్ల వారీగా భారీగా…

సీమాంధ్ర

చంద్రబాబు కృషికి ప్రజలు పట్టం కట్టారు

కాకినాడ ఫలితంపై చినరాజప్ప వ్యాఖ్య కాకినాడ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తెలుగుదేశం పట్ల ప్రజల్లో విశ్‌ఆసం పెరిగిందని, అందుకు తాజాగా కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ¬ంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం…