Monday, 2 November 2026

September 2017

తెలంగాణ

మొదలైన బిజెపి విమోచనయాత్ర

కనకదుర్గ ఆలయంలో పూజలుచేసిన నేతలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ నేత కె.లక్ష్మణ్‌ యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. విమోచన యాత్ర నేపథ్యంలో బషీర్‌బాగ్‌ కనకదుర్గ అమ్మ వారికి…

Main

కంటోన్మెంట్‌ ఆస్పత్రిలో వైద్య సేవలకు ఆమోదం: మంత్రి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కంటోన్మెంట్‌ ఆసుపత్రిలో 15 రోజుల్లో గైనిక్‌ సేవలు ప్రారంభించ నున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆస్పత్రులను బలోపేతం/- చేయడంద్వారా పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తసీఉకుని వస్తున్నామని అన్నారు. శుక్రవారం ఆయన కంటోన్మెంట్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఎంపీ…

Main

కంటోన్మెంట్‌లో గుడిసెలకు నిప్పు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.అయితే ఎలాంటి ప్రాణనస్టం జరగలేదని అధికారులు తెలిపారు. మడ్‌ ఫోర్డ్‌ లోని ఓ గుడిసె లో వంట చేస్తుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవి కాస్తా పక్కనున్న…

ఆదిలాబాద్

రైతు సమన్వయ సమితులతో భూ లెక్కలు

పక్కాగా చేపట్టాలన్న మంత్రి ఇంద్రకరణ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌1జ‌నంసాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పాత విధానాలకు స్వస్తి పలుకుతూ కొత్తకు నాంది కానుందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. భూమి రికార్డులను…

సీమాంధ్ర

ప్రజలు అభివృద్దికి పట్టంకట్టారు

కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు: చంద్రబాబు అమరావతి,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కాకినాడ ప్రజలు తనపై విశ్వాసం ఉంచి విజయం అందించినందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.తనపై, ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం…

Featured News

భవనం కూలిన ఘటనలో 34కుచేరిన మృతుల సంఖ్య

ముంబై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): ఆర్థిక రాజధాని ముంబైని అతలాకుతలం చేసిన వర్షాలకు తోడు పురాతన భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 34కి చేరింది. సంఘటనా స్థలం దగ్గర ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని…

Featured News

దత్తాత్రేయ రాజీనామా ఆమోదం..

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక నాయకుడు బండారు దత్తాత్రేయ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్న దరిమిలా…

Featured News

డేరాబాబాను కొలిచిన ప్రజల్లో ఆగ్రహం

ఫోటోలను డ్రనేజీల్లోకి విసిరివేత కొన్నిచోట్ల తగులబెట్టిన భక్తులు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): ఇంతకాలం ప్రత్యక్ష దైవంగా వెలుగుఒందిన గుర్మీత్‌ బాబా పేరు చెబితేనే ఇప్పుడు ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి వెధవనా ఇంతకాలం తాము కొలచిందని ఈసడించు కుంటున్నారు.. ఆయన కాలు కదిలిస్తే…

సీమాంధ్ర

చంద్రబాబు అభివృద్ది సంక్షేమ పథకాలే గెలపించాయి: మంత్రుల వ్యాఖ్య

అమరావతి,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లనే కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెదేపా విజయ దుందుభి మోగించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. వైకాపాకు ఎలాంటి రాజకీయ నైతికత…

సీమాంధ్ర

ఆ నలుగురిలో ఒకరికే మేయర్‌ ఛాన్స్‌

కాకినాడ,సెప్టెంబర్‌1జ‌నంసాక్షి): కాకినాడ పురపాలక ఎన్నికల్లో టిడిపి చారిత్రక విజయం సాధించడంతో ఇక మేయర్‌ ఎవరన్నది అప్పుడే చర్చ మొదలయ్యింది. ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టడంతో ఇప్పుడు మేయర్‌ ఎవరనే విషయంపై నేతలు దృష్టిసారించారు. మేయర్‌ పీఠాన్ని కైవసం…