రైతులకు అండగా నిలవాలి
నల్గొండ,అక్టోబర్26(జనంసాక్షి): ధాన్యం కొనుగోలులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో జిల్లాలో అవసరమైన మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు.…


