3వేలమంది పోలీసులతో అసెంబ్లీ బందోబస్తు
– సీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్,అక్టోబర్24(జనంసాక్షి): అసెంబ్లీ సమావేశాలకు 3వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. 27 నుంచి జరిగే అసెంబ్లీ సమావేవాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు నిషేధాజ్ఞలు విధించామని అన్నారు.…


