సేంద్రియ సాగు దిశగా కూరగాయ రైతులు
సిద్దిపేట,అక్టోబర్18(జనంసాక్షి): సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించేలా రైతులు తమ విదానాలు మార్చుకున్నారు. నాబార్డు సౌజన్యంతో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సంగారెడ్డి జిల్లాలోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే బిగ్ బకెట్, ఇస్కాన్,…




