ఆరుతడి పంటలకు ప్రాధాన్యం
నిజామాబాద్,నవంబర్30(జనంసాక్షి): చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరున్నందున రైతులు పూర్తిగా వరిసాగుకే మొగ్గు చూపుతున్నారని జిల్లా వ్యవసాయాధికారి అన్నారు. అయితే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. రబీ సీజన్‌లో రైతులకు అన్నిరకాల…
