Monday, 2 November 2026

April 2018

అంతర్జాతీయం

జులైలో ఆస్టేల్రియా పర్యటనకు టీమిండియా

– షెడ్యూల్‌ను విడుదల చేసిన క్రికెట్‌ ఆస్టేల్రియా మెల్‌బోర్న్‌, జ‌నం సాక్షి ) : ఈ ఏడాది కోహ్లీసేన వరుసగా టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా గడపనుంది. ఐపీఎల్‌ అనంతరం టీమిండియా వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు…

Featured News

అంబేద్కర్‌, మోదీ బ్రాహ్మణులే..!

– వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది న్యూఢిల్లీ, జ‌నం సాక్షి ) : బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది కూడా…

సీమాంధ్ర

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు

– ఎన్టీఆర్‌ జన్మస్థలంలో 50లక్షల అవినీతి జరుగుతుంది – ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ కృష్ణా, జ‌నం సాక్షి ) : కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) జిల్లాగా మార్చుతామని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌…

సీమాంధ్ర

చంద్రబాబు, లోకేష్‌ ఊచలు లెక్కబెడతారు : వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

– ఏపీలో మహిళలకు రక్షణ కరువైంది – వైసీపీ ఎమ్మెల్యే రోజా విశాఖపట్టణం, జ‌నం సాక్షి ) : ఆంధప్రదేశ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయిస్తే చంద్రబాబు, లోకేష్‌లు ఊచలు లెక్కబెడతారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా…

సీమాంధ్ర

వంచకుడే ‘వంచన దీక్ష’ చేయడం విడ్డూరం: మంత్రి యనమల

– తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు సంపాదించడం వంచన కాదా? – పేదల సొమ్ముతో ఎస్టేట్‌లు కట్టుకున్న జగన్‌ వంచకుడు కాదా? – వైఎస్‌ జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి యనమల అమరావతి, జ‌నం సాక్షి ) : వంచకుడే…

సీమాంధ్ర

చంద్రబాబుది ధర్మదీక్ష కాదు.. దొంగ దీక్ష

– తొలి నుంచి ప్రత్యేక¬దా కోసం పోరాడింది జగన్‌ ఒక్కరే – ప్రత్యేక ¬దా తీసుకురావటం జగన్‌తోనే సాధ్యమవుతుంది – వంచన దీక్ష సభలో వైసీపీ ఎంపీ మేకపాటి విశాఖపట్టణం, జ‌నం సాక్షి ) : టీడీపీ ధర్మదీక్ష…

సీమాంధ్ర

చంద్రబాబును జైలుకు పంపే వరకు నిద్రపోను

– ప్రధానిని మరో 10సార్లు కలుస్తా – టీడీపీకి వచ్చిన అభ్యంతరమేంటి – వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖపట్టణం, జ‌నం సాక్షి ) : ఏపీ సీఎం చంద్రబాబు , అతని అనుచరులు రాజధానిపేరుతో అవినీతి అక్రమాలకు…

సీమాంధ్ర

పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయండి

  గుంటూరు,జ‌నం సాక్షి ): గ్రామ పంచాయతీల్లో అనేక ఏళ్ల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో రోడ్లు శుభ్రం చేయటం, మలినాలు…

సీమాంధ్ర

గోదావరి జలాలతో లక్ష ఎకరాలకు నీరు

విశాఖపట్టణం,జ‌నం సాక్షి ): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు తరలించి చోడవరం నియోజకవర్గంలో లక్ష ఎకరాల మెట్ట భూములకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చోడవరం ఎమ్మెల్యే కెఎఎస్‌ఎన్‌ఎస్‌ రాజు స్పష్టం చేశారు.…

సీమాంధ్ర

ఉపాధి కూలీలకు దక్కని హావిూ

అనంతపురం,జ‌నం సాక్షి ): తక్కువ కూలీ ఇస్తున్నందు వల్ల కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి చూపట్లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్నారు. అందుకే వలసబాట పట్టారని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున వేసవి అలవెన్సులు 50…