Monday, 2 November 2026

April 2018

జిల్లా వార్తలు

కాళేశ్వరంతో మారనున్న దశ

సస్యశ్యామలం కానున్న జనగామ ప్రాంతం జనగామ,జ‌నం సాక్షి ): దేవాదుల కంటే పదింతల పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేయిస్తున్నదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌, టీడీపీ…

ఖమ్మం

రైతులకు అండగా కెసిఆర్‌ ప్రభుత్వం

కొత్తగూడెం,జ‌నం సాక్షి ): ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీతోపాటు ఎరువులు, విత్తనాలను ఏడాదికి రెండు పంటలకు సరిపడా పెట్టుబడి అందించాలని నిర్ణయించిన మొదటి ప్రభుత్వంగా చరిత్రలో నిలవబోతుందని ఎమ్మెల్యే జలగం ప్రసాదరావు అన్నారు. రైతు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా…

జిల్లా వార్తలు

మార్కెట్‌కు భారీగా తరలివస్తున్న ధాన్యం

జనగామ,జ‌నం సాక్షి ): గ్రామాల్లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, జనగామ మార్కెట్‌కు అమ్మకానికి వస్తున్న ఉత్పత్తులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా యార్డుకు ధాన్యం వస్తున్నా కొనుగోళ్లలో జాప్యం…

జిల్లా వార్తలు

వ్యవసాయానికి వడ్డీలేని రుణమివ్వాలి

    మెదక్‌,జ‌నం సాక్షి ): రాష్ట్రవ్యాప్తంగా రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని పంటలుసాగు చేస్తారని,దీంతో వచ్చిన దిగుబడి వడ్డీలకే సరిపోతుందని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే పొలాలను తాకట్టు పెట్టుకుని బ్యాంకుల…

కరీంనగర్

ముందు జాగ్రత్తలతోనే అగ్ని ప్రమాదాల నివారణ

కరీంనగర్‌,జ‌నం సాక్షి ): వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. దీనికి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఒక కారణమైతే.. అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉన్నా సమాచారం ఇవ్వడంలో ఆలస్యం కారణంగా మవడం భారీ నష్టం సంభవిస్తోంది. గోదాములు,…

తెలంగాణ

చేపల అమ్మకాలతో మత్స్యకారుల ఆనందం

జయశంకర్‌ భూపాలపల్లి,జ‌నం సాక్షి ): ఎన్నో ఏళ్ల తరవాత తమకు వృత్తిపరంగా లాభం వచ్చిందనిగణపురం మండల ప్రాంతంలోని మత్స్యకారులు నాందం వ్యక్తం చేశారు. చెరువుల్లో నీరు నిండడం వల్ల్నే ఇది సాధ్యమయ్యిందన్నారు. అలాగే తమకు ప్రోత్సాహం ఇచ్చిన ప్రబుత్వానికి…

ఎడిట్ పేజీ

పకడ్బందీగా చెక్కుల పంపిణీ కార్యక్రమం:కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

జయశంకర్‌ భూపాలపల్లి,జ‌నం సాక్షి ): రైతుబంధు పథకంలో భాగంగా ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న రైతులకు అందించే పంటసహాయం చెక్కుల పంపిణీని పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. బ్యాంకుల వద్ద ఎటువంటి గలాటాలు జరగకుండా పోలీసులు…

ఎడిట్ పేజీ

రైతులకు గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాలు

అధికారులు సమస్యలురాకుండా చూడాలి: కలెక్టర్‌ జనగామ,జ‌నం సాక్షి ): ఎన్నో కష్టాలు పడి పంట పండించిన రైతుకు గిట్టుబాటు, మద్ధతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మార్కెట్‌కు సరుకు…

కరీంనగర్

కాళేశ్వరంతో సకల దరిద్రాలు పోతాయి: నారాదాసు

కరీంనగర్‌,జ‌నం సాక్షి ): తెలంగాణ అంటేనే ఒక గొప్ప చరిత్ర.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక రాష్టాన్రికి మరో చరిత్ర సృష్టించబోతున్నది ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. రాష్ట్రంలో ఒక అద్భుతం జరగబోతుందని, రాష్ట్ర ప్రజలను ఉన్నతస్థాయిలో నిలబెట్టాలన్న…

ఆదిలాబాద్

కెసిఆర్‌ ప్రయత్నాలు విజయం సాధిస్తాయి: చారి

ఆదిలాబాద్‌ ,జ‌నం సాక్షి): అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, దేశానికే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రాష్ట్ర అభివృద్ధి పథకాలు ఆదర్శంగా నిలిచాయని న్యూఢిల్లీలో అధికార…