ప్రజలను మోసం చేసినందుకే షా పై దాడి: విహెచ్
న్యూఢిల్లీ,మే11(జనం సాక్షి ): ఏపీ ప్రజలను మోసం చేశారు కాబట్టే తిరుపతిలో అమిత్ షాపై దాడి చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆగ్రహం చవిచూడక తప్పదని…






