దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ
రైతుబంధు కార్యక్రమంలో చారిత్రాత్మకం చెక్కుల పంపిణీలో నిజామాబాద్ ఎంపి కవిత నిజామాబాద్,మే11(జనం సాక్షి ): అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని…







