Thursday, 5 November 2026

May 2018

జాతీయం

నేపాల్‌ చేరుకున్న మోడీకి ఘనంగా స్వాగతం

జనక్‌పూర్‌-అయోధ్య బస్సుకు ప్రారంభం ఖాట్మండు,మే11(జ‌నం సాక్షి ): రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నేపాల్‌కు చేరుకున్నారు. జనక్‌పురి ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోడీ తొలుత సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పురిని సందర్శించారు. అనంతరం నేపాల్‌…

జిల్లా వార్తలు

నారాయణగూడలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): నారాయణగూడలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నారాయణగూడకు చెందిన మనోజ్‌కుమార్‌ చీరల వ్యాపారం చేస్తున్నాడు. ఈ ఆదాయం సరిపోకపోవడంతో రెండు సంవత్సరాలుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. స్ట్రీట్‌…

జిల్లా వార్తలు

విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సిఎస్‌ల భేటీ

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): బేగంపేటలోని మెట్రో రైల్‌ భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి, దినేష్‌ కుమార్‌లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించారు. సంస్థల విభజన, ఉద్యోగుల బదలాయింపు,…

సీమాంధ్ర

టీ కాస్తుండగా చెలరేగిన మంటలు

ప్రయాణికుల వెల్లడి రాజమండ్రి,మే11(జ‌నం సాక్షి ): పాపికొండలు యాత్రకు వెళ్లిన ఓ పడవలో మంటలు చెలరేగాయి. తూర్పగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద శుక్రవారం ఉదయం పడవలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. పోశమ్మగుడి నుంచి బయల్దేరిన 10…

Featured News

రైతులు తలెత్తుకునేలా చేసిన సిఎం కెసిఆర్‌

రైతుబంధు చెక్కలు పంపిణీలో మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,మే11(జ‌నం సాక్షి ): తెలంగాణ రైతులు తలెత్తుకుని తిరిగేలా సిఎం కెసిఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.  జిల్లాలోని బాలానగర్‌ మండలం బోడజానంపేటలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు.…

సీమాంధ్ర

22న వెంకయ్య నాయుడు రాక

ఏర్పాట్లను సవిూక్షించిన కలెక్టర్‌ అమరావతి,మే11(జ‌నం సాక్షి ): ఈ నెల 22న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి వెంకయ్య రానున్నారు.…

Featured News

పాపికొండలు ప్రయాణంలో అపశృతి

అగ్నిప్రమాదానికి గురైన పడవ పలువురికి తీవ్ర గాయాలు తక్షణమే స్పందించి రక్షించిన పోలీసులు, గ్రామస్థులు రాజమండ్రి,మే11(జ‌నం సాక్షి ): పాపికొండలు యాత్రకు వెళ్లిన ఓ పడవలో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వీరంతా స్థానిక ఆస్పత్రిలో…

జాతీయం

నకిలీ ఓటరు కార్డుల కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

మరో 14మందిపైనా కేసు నమోదు బెంగళూరు,మే11(జ‌నం సాక్షి ):  కర్ణాటకలోని జలహాల్లీ ప్రాంతంలోని ఓ భవనం ప్లాట్‌ నుండి మంగళవారం సుమారు పదివేల ఓటర్ల కార్డుల స్వాధీనం చేసుకున్న కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎన్‌.ముని రత్నతో సహా 14…

జిల్లా వార్తలు

శిరీషను హత్య చేసింది బాయ్‌ఫ్రెండే

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ):  నగర శివారులోని ప్రగతి రిసార్ట్స్‌ లో డిగ్రీ విద్యార్థిని శిరీషను ఆమె స్నేహితుడు సాయిప్రసాద్‌ అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసాడని గుర్తించారు. గత ఆరు సంవత్సరాలుగా తనతో కలిసి తిరుగుతూ, ఇప్పడు వేరే…

Featured News

డోన్‌లో వైద్యుడి దారుణ హత్య

దర్యాప్తు చేపట్టిన పోలీసులు కర్నూలు,మే11(జ‌నం సాక్షి ):  డోన్‌ పట్టణంలో ప్రముఖ వైద్యుడు పోచ శ్రీకాంత్‌రెడ్డి (47) హత్యకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది.  తన ఇంట్లో ఉన్న శ్రీకాంత్‌రెడ్డి వద్దకు గురువారం ముగ్గురు దుండగులు వచ్చారు.…