Thursday, 5 November 2026

May 2018

Featured News

మోడీపై మరోమారు షాట్‌గన్‌ విమర్శలు

కర్నాటకలో హద్దువిూరి ప్రసగాలు అన్న శత్రఘ్ను పట్నా,మే11(జ‌నం సాక్షి ): బీజేపీ అసంతృప్త ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని దుందుడుకు ప్రసంగాలను ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పార్టీపై,…

Featured News

ఉమ్మడి జిల్లాలో రెండోరోజూ జోరుగా చెక్కుల పంపిణీ

పెట్టుబడి సాయం కోసం ఉపయోగించుకోవాలి రైతుల కష్టాలు తెలిసిన నేత సిఎం కెసిఆర్‌ అన్న జోగు ఆదిలాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండోరోజూ చెక్కుల పంపిణీ జోరుగా సాగింది. మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా…

Featured News

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

రాజన్న సిరిసిల్ల,మే11(జ‌నం సాక్షి ):  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గంభీరావుపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించారు.…

జిల్లా వార్తలు

రెండోరోజూ భారీగా చెక్కుల పంపిణీ

రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కెసిఆర్‌ అన్న కడియం వరంగల్‌,మే11(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘రైతుబంధు’ పథకం చెక్కుల పంపిణీ రెండోరోజూ శుక్రవారం కొనసాగింది. వరంగల్‌ జిల్లాలోని క్యాతంపల్లిలో  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి,…

Featured News

ఇన్నోవేషన్‌ వ్యాలీకి కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీ

టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో బాబు అమరావతి,మే11(జ‌నం సాక్షి ):  ఇన్నోవేషన్‌ వ్యాలీకి కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీని మార్చేందుకు కృషిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రారంభమైన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.…

జిల్లా వార్తలు

10కె, 5కె రన్‌ల పోస్టర్లు ఆవిష్కరణ

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ):  చార్మినార్‌లో 13న ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమయ్యే 5కే, 10కే రన్‌లకు సంబంధించిన పోస్టర్లు, పాల్గొనేవారికి ఇచ్చే టీ-షర్ట్‌లను మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్‌…

Cover Story

పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి

పాపికొండలు  విహారయాత్రకు  వెళ్తున్న ప్రయాణికులకు…పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి  పెను ప్రమాదం తప్పింది.  120 మంది  పర్యాటకులతో  వెళ్తున్న  బోటులో…. షార్ట్ సర్క్యూట్ తో  మంటలు చెలరేగాయి.  ప్రమాదాన్ని ముందే  గుర్తించిన  టూరిస్టులు.. బోటు దిగేశారు.  సిబ్బంది  సకాలంలో గుర్తించడం..…

Featured News

అర్హులైన ప్రతి రైతుకూ చెక్కుల పంపిణీ

పెట్టుబడికి వినియోగించుకోవాలి: జూపల్లి నాగర్‌కర్నూల్‌,మే11(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు రైతుబంధు చెక్కు ఇస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్‌పల్లిలో రైతులకు మంత్రి చెక్కులు,…

Featured News

సిఎం కెసిఆర్‌ వినూత్న ఆలోచనే రైతుబంధు పథకం

రైతులకు సాయం చేసినా తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్‌ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్‌ రావు మండిపాటు సంగారెడ్డి,మే11(జ‌నం సాక్షి ):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినూత్న ఆలోచనలతో దేశానికి ఆదర్శంగా నిలిచారని మంత్రి హరీష్‌రావు కొనియాడారు. రైతుబంధు పథకం ఇందులో…