Thursday, 5 November 2026

May 2018

జాతీయం

బీజేపీ కనుసన్నల్లోనే దాడి

– ఎన్నికల ప్రక్రియను సర్వనాశనం చేయాలని బీజేపీ యత్నిస్తుంది – బీజేపీ నేతల అకృత్యాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపాం – కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ న్యూఢిల్లీ, మే9(జ‌నం సాక్షి) : కర్ణాటకలోని రాజరాజేశ్వరినగర్‌ శాసనసభ నియోజకవర్గంలో…

Featured News

కాబూల్‌లో మళ్లీ వరుస పేలుళ్లు

కాబూల్‌, మే9(జ‌నం సాక్షి): వరుస పేలుళ్లతో అప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి దద్దరిల్లింది. వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు, ¬ంమంత్రిత్వశాఖ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడులు జరిగాయి. పేలుళ్లతో పాటు…

జాతీయం

కశ్మీర్‌ అంశంపై మళ్లీ నోరుపారేసుకున్న పాక్‌

శ్రీనగర్‌, మే9(జ‌నం సాక్షి) : కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌ మరోసారి నోరు పారేసుకుంది. అమాయక కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం పేరుతో క్రూరంగా కాల్చి చంపుతున్నారని మొసలి కన్నీరు కార్చింది. రెండురోజుల క్రితం సోఫియాన్‌ జిల్లాలో ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌…

Featured News

కాంగ్రెస్‌ పాలన నుంచి కర్ణాటక ప్రజలకు త్వరలో విముక్తి 

– ఐదేళ్లలో కర్ణాటకను భ్రష్టు పట్టించారు – రాష్ట్రానికి పనిమంతులను తీసుకురండి – కాంగ్రెస్‌ పార్టీ అహంకార పార్టీ – అందుకే ముందుగానే తాను ప్రధాని అని రాహుల్‌ ప్రకటించుకుంటున్నాడు – కాంగ్రెస్‌ రిమోట్‌ కంట్రోల్‌ సోనియా దగ్గరుంటుంది…

సీమాంధ్ర

సమైక్య ఉద్యమానికి మించిన పోరాటానికి సిద్ధం

– అశోక్‌బాబు విజయవాడ, మే9(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కోసం సమైక్య ఉద్యమానికి మించిన పోరాటానికి సిద్ధమని ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. బుధవారం ¬దా, విభజన హావిూలు అమలు చేయాలంటూ కలెక్టరేట్ల దగ్గర ఏపీ…

సీమాంధ్ర

ప్రధానులనూ విచారించి .  చంద్రబాబును వదిలేస్తారా

– చంద్రబాబు పాత్ర ఉందని స్టీఫెన్‌సన్‌ సుప్రీంకోర్టులో చెప్పారు – కేసుల భయంతోనే విజయవాడకు పారిపోయిన చంద్రబాబు – వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విజయవాడ, మే9(జ‌నం సాక్షి) : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు…

ఆదిలాబాద్

నిర్మల్‌ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి 

అధికారులకు సూచనలు చేసిన మంత్రి నిర్మల్‌,మే9(జ‌నం సాక్షి):ఈ నెల 10నుంచి 17వరకు వారం రోజుల పాటు చెక్కుల పంపిణీ షెడ్యూల్‌ నిర్ణయించిన ఏరకు జిల్లా అధికార యంత్రగాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గ్రామస్థాయిలో చెక్కుల పంపిణీ కోసం…

జిల్లా వార్తలు

పంపిణీకి మార్గదర్శకాలు జారీ

నేటి నుంచి 17వ తేదీ వరకు పంపిణీ  మెదక్‌,మే9(జ‌నం సాక్షి):  మెదక్‌ జిల్లాలో నేటి నుంచి 17వ తేదీ వరకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు…

జిల్లా వార్తలు

వ్యవసాయం చేయాలన్న భరోసా కల్పించిన కెసిఆర్‌

రైతుబంధు దేశానికే ఆదర్శం: చందూలాల్‌ ములుగు,మే9(జ‌నం సాక్షి):  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగహన ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మంతంరి చందూలాల్‌ అన్నారు. వ్యవసాయాన్ని పండుగల మార్చే దిశలో ముందుకు వెళ్లుతున్నారని ఆయన చెప్పారు. రైతుబందు పథకం…

జిల్లా వార్తలు

రైతుబంధు కోసం ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు

ఏర్పాట్లను సవిూక్షించిన కలెక్టర్‌  జయశంకర్‌ భూపాల్‌పల్లి,మే9(జ‌నం సాక్షి): స్పీకర్‌ మధుసూధనాచారి సొంత జిల్లా కావడంతో రైతుబంధు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ అమేయ్‌ కుమార్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే…