వ్యవసాయాన్ని పండగ చేస్తోన్న సిఎం కెసిఆర్
యాదాద్రి,మే8(జనం సాక్షి): వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. కెసిఆర్ ముందుగా హావిూ ఇవ్వకున్నా వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఎకరాకు…




