కువైట్‌లో అద్నాన్ సమికి చేదు అనుభవం
ముంబయి,మే 7(జనం సాక్షి): ప్రముఖ గాయకుడు అద్నాన్ సమికి అతని బృందానికి కువైట్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. కచేరీ నిమిత్తం అద్నాన్ తన బృందంతో కలిసి ఆదివారం కువైట్ వెళ్లారు. అయితే అక్కడి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు…





