Wednesday, 4 November 2026

May 2018

Featured News

టెక్నాలజీని కూడా జీర్ణించుకోలేక పోతున్నారు: మోడీ

న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): యావత్‌ ప్రపంచం టెక్నాలజీపై పట్టు సాధించేందుకు కృషి చేస్తుంటే? కొందరు మాత్రం టెక్నాలజీని తప్పుబట్టే పనిలో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈవీఎంలు, ఆధార్‌ వంటి అంశాలపై కొందరు అనవసర రాద్దాంతం…

Featured News

కాళేశ్వరంలో రామడుగు వద్ద 400కెవి సబ్‌స్టేషన్‌

విజయవంతంగా ఛార్జింగ్‌ పూర్తి వెల్లడించిన ఇంజనీరింగ్‌ అధికారులు హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ముగిసింది. లింక్‌ 2, ప్యాకేజీ 8 రామడుగు వద్ద నిర్మాణం జరుగుతున్న 400 కేవీ సబ్‌ స్టేషన్‌ చార్జింగ్‌ విజయవంతం…

Featured News

పల్లె నిద్రతో ప్రజలకు చేరువ

సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న స్పీకర్‌ వరిధాన్యం తూర్పార బట్టిన చారి హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి): పల్లె నిద్రతో ప్రజలతో మమేకం అవుఉతన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి వారి పనుల్లో కూడా మమేకం అయ్యారు. తాజాగా వరి ధాన్యం…

Featured News

సివిల్స్‌ ర్యాంకర్‌ అనుదీప్‌కు సిఎం కెసిఆర్‌ అభినందన

ప్రగతి భవన్‌లో కలసి భోజనం చేసిన సిఎం హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి): సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఆలిండియా టాప్‌ ర్యాంకర్‌ గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్‌ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అభినందించారు. హైదరాబాద్‌ లోని ప్రగతి…

Featured News

పెట్రో ధరలపై రాహుల్‌ నిరసన

సైకిల్‌ తొక్కి ఎన్నికల్లో ప్రచారం బెంగుళూరు,మే7(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం కర్ణాటకలోని కోలార్‌లో పర్యటించారు. వినూత్నరీతిలో ఎన్‌ఇనకల ప్రచారంలో పాల్గొన్నారు. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో…

సీమాంధ్ర

ఆదోనిలో ఆడపిల్లల రక్షణకు ర్యాలీ

కర్నూలు,మే7(జ‌నం సాక్షి):ఆదోని పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ‘ఆడపిల్లలకు రక్షణగా కదులుదాం’ పేరిట ర్యాలీ నిర్వహించారు. స్థానిక పురపాలక మైదానంలో డీఎస్పీ ప్రసాద్‌, ఆర్డీవో ఓబులేశు, పురపాలక కమిషనర్‌ రామలింగేశ్వర్‌ జెండా వూపి ర్యాలీని ప్రారంభించారు.…

సీమాంధ్ర

రేషన్‌ దుకాణాలపై విజిలెన్సు దాడులు

కర్నూలు,మే7(జ‌నం సాక్షి): పగిడ్యాలలో సోమవారం రేషన్‌ దుకాణాలపై విజిలెన్సు ఎస్సై మహమ్మద్‌ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. మూడో రేషన్‌ దుకాణాన్ని తనిఖీ చేయగా 10కేజీల బియ్యం తూకానికి 800 గ్రాములు తక్కువగా వేస్తున్నట్లు గుర్తించారు. ఆ డీలర్‌పై కేసు…

సీమాంధ్ర

బకాయి వేతనాలు చెల్లించాలి

శ్రీకాకుళం,మే7(జ‌నం సాక్షి):వలంటీర్లుగా పనిచేసిన తమకు బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని పలువురు వలంటీర్లు గిరిజన దర్బార్‌లో అధికారులను కోరారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు సీతారామయ్య ఆధ్వర్యంలో గిరిజన దర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని…

సీమాంధ్ర

సీతంపేటలో అధికారుల ర్యాలీ

శ్రీకాకుళం,మే7(జ‌నం సాక్షి): ప్రతి ఆడబిడ్డ భయం లేకుండా ఆనందంగా జీవించడానికి వారికి అండగా ఉంటామని నినాదాలు చేస్తూ సీతంపేటలో అధికారులు, సిబ్బంది ర్యాలీ చేపట్టారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన కూడలి వరకు జరిగింది.…

సీమాంధ్ర

వ్యాన్‌పై నుంచి జారిపడి యువకుడి మృతి

శ్రీకాకుళం,మే7(జ‌నం సాక్షి): రొట్టవలస.. పురుషోత్తపురం రహదారిపై సోమవారం వ్యాన్‌పై నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాల మేరకు రొట్టవలస గ్రామం నుంచి పెద్ద వెంకటాపురం గ్రామానికి వివాహ సప్లైయర్‌ సామాన్లు వ్యాన్‌పై వేసుకుని…