Wednesday, 4 November 2026

May 2018

సీమాంధ్ర

తిరుమలపై కేంద్రం కుట్ర

10న జాగరణ నిరసన: నటుడు శివాజీ విజయవాడ,మే7(జ‌నం సాక్షి): తిరుమల జోలికి వస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని నటుడు  శివాజీ హెచ్చరించారు. ప్రత్యేక ¬దా కోరుతూ వినూత్న నిరసన చేపట్టాలని శివాజీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల…

Featured News

కాపీ కొట్టడంలో మోడీ ఫస్ట్‌

విమర్శలకు పదను పెట్టిన రాహుల్‌ న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): మరో ఐదు రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌, భాజపాల మధ్య మాటల పోరు మరింత ముదురుతోంది. మోడీ విమర్శలకు దీటుగా రాహుల్‌ ప్రతి విమర్శలు చేస్తూ మోడీని…

జిల్లా వార్తలు

ఆర్టీసీ కార్మికుల ఆందోళన: బస్‌భవన్‌ ముట్టడి

హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  డిమాండ్ల సాధనకు సోమవారం  ‘చలో బస్‌భవన్‌’ను చేపట్టారు. కార్మికుల సమస్యల పరిస్కారంలో ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదని  టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి వీసీఎస్‌రెడ్డి అన్నారు. దీంతో ఆర్టీసీలో సమ్మెకు  కార్మికులకు పిలుపునిచ్చారు. దీంతో బస్‌భవన్‌ ముట్టడికి…

Featured News

ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్దరించాలి

హైకోర్టు తీర్పును ఖాతరు చేయని ప్రభుత్వం గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్‌ హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):   కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు…

Featured News

మెట్రోలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు

డిమాండ్‌ను బట్టి బోగీ కేటాయిస్తామన్న ఎండి హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి మెట్రోరైలు ఉపయోగ పడుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో రైలు కేవలం రవాణా సాధనంగానే కాకుండా నగరాభివృద్ధిలో భాగస్వామ్యంగా…

Featured News

పంజాబ్‌ పఠాన్‌కోట్‌కు కథువా కేసు బదిలీ

సుప్రీం నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాశ్మీర్‌ ప్రభుత్వం న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): కతువా రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసును పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. అయితే.. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమని ఇదివరకే జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం…

జిల్లా వార్తలు

కాళేశ్వరం పనుల్లో పురోగతి

విజయవంతంగా 400 కేవీ సబ్‌స్టేషన్‌ ఛార్జింగ్‌ పక్రియ అధికారులను అభినందించిన మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరో పురోగతిని సాధించారు. ఎనిమిదో ప్యాకేజీకి సంబంధించి 400 కేవీ…

జిల్లా వార్తలు

తల్లీబిడ్డ ఆత్మహత్య..బంధువుల ఆందోళన

నిజామాబాద్‌,మే7(జ‌నం సాక్షి): నిజామబాద్‌  జిల్లాలోని ధప్పల్లి మండలం పీసీ తండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల కుమారుడికి విషం ఇచ్చిన తల్లి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మృతులు తల్లి లావణ్య(22), కుమారుడు అఖిల్‌(2). అత్తింటివారే చంపి…

Featured News

సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన విూసాభారతి

న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): మనీ ల్యాండరింగ్‌ కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మిసాభారతి, ఆమె భర్త శైలేష్‌ కుమార్‌ సోమవారం పాటిలాయాలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. సుమారు రూ.8 వేల కోట్లను అక్రమ నగదు…

సీమాంధ్ర

మిర్చియార్డులో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు

గుంటూరు,మే7(జ‌నం సాక్షి):  మిర్చిమార్కెట్‌ యార్డ్‌లో అన్న క్యాంటీన్‌ ను మంత్రులు నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లరావు ప్రారంభించారు.అనతంరం మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన  ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. మాజీ మంత్రి రావేలకిషోర్‌ బాబు, ఎమ్మెల్యే…