Wednesday, 4 November 2026

May 2018

సీమాంధ్ర

పందులకు ఆహరంగా మారిన అప్పుడు పుట్టిన శిశువు

మార్కాపురంలో కలకలం రేపిన ఘటన ఒంగోలు,మే7(జ‌నం సాక్షి): మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును పందులు పీక్కుతిన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని…

Featured News

జోధ్‌పూర్‌ కోర్టుకు సల్మాన్‌.. కేసు జూలై 17కు వాయిదా

న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి):  కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సోమవారం జోథ్‌పూర్‌ ట్రయిల్‌ కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో గత నెల 5న సల్మాన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేయగా,…

సీమాంధ్ర

అత్యాచారయత్నం ఆరోపణలో టిడిపి నేత

పార్టీనుంచి బహిష్కరణ కాకినాడ,మే7(జ‌నం సాక్షి): బాలికపై అత్యాచారానికి యత్నించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి తెలుగుదేశం పార్టీ నేతల కే శ్రీనివాస్‌ ను సస్పెండ్‌ చేసినట్టు ప్రకటన వెలువడింది. కత్తిపూటి ఎంపీటీసీ సభ్యురాలి భర్త అయిన శ్రీనివాస్‌,…

Featured News

కర్నాటక నుంచే మోడీకి పతనం

జెడిఎస్‌ తరపున ప్రచారం చేస్తానన్న మాయావతి బెంగళూరు,మే7(జ‌నం సాక్షి): కర్నాటక నుంచే మోడీ పతనం తప్పదని బిఎస్పీ అధినేత్రని మాయావతి అన్నారు. అక్కడ ఓటమి బిజెపికి గుణపాఠం కాబోతున్నదని అన్నారు. కేంద్రంపై ఆధిపత్యాన్ని చూపే అవకాశం తమకు కర్ణాటక…

సీమాంధ్ర

నగరిలో తీవ్రమైన మంచినీటి సమస్య

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు చిత్తూరు,మే7(జ‌నం సాక్షి): చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం తాగునీటి కోసం రోడ్డు నగరి నియోజకవర్గ 7 వార్డు ప్రజలు ఎక్కారు. ఉదయం ఏడో వార్డు డిడబ్యు కీలపట్టు మున్సిపాలిటీకి  చెందిన మహిళలు గత…

సీమాంధ్ర

అత్యాచారాలపై గళమెత్తిన ప్రజలు

రాష్ట్రంలో నిరసనలు, ర్యాలీలు అమరావతి,మే7(జ‌నం సాక్షి): ఎపిలో అత్యాచారలాకు వ్యతిరేకంగా నిరసనలు ¬రెత్తాయి. ఎక్కడిక్కడే నిరసనలు,ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో పూసపాటి రేగ జాతీయ రహదారి పై ఆడ బిడ్డలకు రక్షణ ఇద్దాం.. అంటూ సోమవారం తహశీల్దార్‌ జి.సూర్యలక్ష్మీ…

సీమాంధ్ర

కబ్జాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన

కడప,మే7(జ‌నం సాక్షి):  కడప జిల్లా బద్వేల్‌ పట్టణంలో కబ్జా అయిన ప్రభుత్వ భూములను,ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటూ.. సిపిఎం ఆధ్వర్యంలో బద్వేల్‌ తహశీల్దార్‌ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి .ప్రభాకర్‌…

Featured News

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయంపై చర్చకు సిద్దమే

ఇద్దరు సిఎంల విమర్శలు సరికాదు 14న అమిత్‌షాతో భేటీ.. జూన్‌లో షా తెలంగాణ పర్యటన విూడియాకు వివరించిన లక్ష్మణ్‌ హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి): తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎంతో సాయం చేస్తున్నప్పటికీ.. ఇద్దరు ముఖ్యమంత్రులు  కేంద్రంపై అనవసర…

Featured News

మాజీ జడ్పీ ఛైర్మన్‌ చమన్‌ హఠాన్మరణం

పరిటాల కూతురు పెళ్లి వేడుకల ఏర్పాట్లలో విషాదం చమన్‌ మృతితో స్పృహతప్పి పడిపోయిన సునీత అనంతపురం,మే7(జ‌నం సాక్షి):  తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడైన చమన్‌(58) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. పరిటాల రవీంద్ర కుమార్తె…

Featured News

మోదీ ఆర్థిక విధానాలు దేశానికి క్షేమం కాదు

మండిపడ్డ మాజీ ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి):  ప్రధాని నరేంద్ర మోదీపై  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎదురుదాడికి దిగారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ ఇష్టం వచ్చినట్లు దేశాన్ని నడుపుతున్నదని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ విజయాలను మోదీ ప్రభుత్వం…