Wednesday, 4 November 2026

May 2018

సీమాంధ్ర

కనకరదుర్గమ్మ సేవలో నారాయణస్వామి

విభజన హావిూలను కేంద్రం తుంగలో తొక్కిందని వ్యాఖ్య విజయవాడ,మే7(జ‌నం సాక్షి): పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి సోమవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆర్ధిక మంత్రుల సమావేశంలో పాల్గోనేందుకు విజయవాడ వచ్చిన ఆయన…

సీమాంధ్ర

15వ ఆర్థిక సంఘంతో రాష్ట్రాలు కుదేలు

రైతులకు తీరని నష్టం జరుగుతోందని వ్యాఖ్య ఆర్థిక మంత్రుల భేటీలో పలువురు మంత్రుల వ్యాఖ్యలు అమరావతి,మే7(జ‌నం సాక్షి):  15 ఆర్థికసంఘం రాష్ట్రాలను ను భిక్షగాళ్లను చేస్తోందని కేరళ ఆర్థికమంత్రి థామస్‌ ఇసాక్‌ మండిపడ్డారు. చెరకు రైతులపై ప్రేమ చూపినట్టే……

సీమాంధ్ర

పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలి: ఎమ్మెల్యే

అనంతపురం,మే7(జ‌నం సాక్షి):  పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్సార్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు. బెలుగుప్ప మండలంలోని రామసాగరం,   దుద్దేకుంట గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న అరటి,…

Featured News

ఉత్తరాదిలో వర్షబీభత్సం

రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చండీఘడ్‌,మే7(జ‌నం సాక్షి):  ఉత్తరభారతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆకాశమంతా మబ్బులతో  కమ్మేసి బలమైన ఈదురుగాలులతో చండీఘర్‌..చుట్టుపక్కల ఏరియాల్లో వర్షం దంచికొడుతుంది. మరోవైపు హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలో మెట్రోలాజికల్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారులు  తుఫాను హెచ్చరికలు జారీ…

సీమాంధ్ర

దాచేపల్లి ఘటనపై రోజా రాజకీయం

మండిపడ్డ ఎమ్మెల్యే అనిత విజయవాడ,మే7(జ‌నం సాక్షి):  దాచేపల్లి ఘటనను విపక్షాలు రాజకీయం చేయటం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రోజాకు మతిభ్రమించి..ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…రోజా ప్రజాప్రతినిధి అన్న విషయం మర్చిపోవద్దన్నారు.…

Featured News

దాచేపల్లి తరహాలో మరో ఘటన

చిన్నారిపై అత్యాచారం..ఆస్పత్రిలో చికిత్స గుంటూరు,మే7(జ‌నం సాక్షి): దాచేపల్లి ఘటనను మరువకముందే జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ వైపు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యలంఓ మరో అమాయక బాలికపై అత్యాచారినికి ఒడిగ్టటారు. చుండూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో…

Featured News

విభజన హావిూలపై వివరాలివ్వండి

కేంద్రానికి సుప్రీం ఆదేశాలు పొంగులేటి పిటిషన్‌పై నాలుగువారాల గడువు న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అమలు చేసిన వాటి వివరాలు తెలపాలంటూ కేంద్రానికి…

Featured News

చీఫ్‌ జస్టిస్‌ అభిశంసనపై పట్టువదలని కాంగ్రెస్‌

సుప్రీం కోర్టు గడపదొక్కిన నేతలు విచారణ చేయాలని కపిల్‌ సిబల్‌ పిటిషన్‌ నేడు చూస్తామన్న జస్టిస్‌ చలమేశ్వర్‌ న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై పెట్టిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ…

Featured News

రెండు కార్లు ఢీ: వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,మే7(జ‌నం సాక్షి):  జిల్లాలోని బాలానగర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కర్నూలు జిల్లాకు చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. క్షతగాత్రులను…

Featured News

యువకుడి దారుణహత్య

పెట్రోల్‌ పోసి నిప్పు రంగారెడ్డి,మే7(జ‌నం సాక్షి):  జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆదిభట్ల పీఎస్‌ పరిధిలోని పటేల్‌గూడ సవిూపంలో ఆరుట్ల గ్రామానికి చెందిన రమేష్‌(26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. రమేష్‌ను బండరాళ్లతో…