సభ్యత్వాల రద్దుపై చేయాల్సిందంతా చేశాం
– తెరాస తీరును ప్రజల్లో ఎండగట్టగలిగాం – పార్టీ సరిగా స్పందించలేదనడం కోమటిరెడ్డి, సంపత్‌ల ప్రచారమే – పార్టీ బలోపేతానికి ఐక్యంగా ముందుకు సాగుతాం – ఎన్నికల సమయంలోగా పార్టీ కార్యక్రమాలను ఉదృతం చేస్తాం – జానారెడ్డి ముఖ్యమంత్రి…







