Tuesday, 3 November 2026

May 2018

జిల్లా వార్తలు

ఉమ్మడి జిల్లాలో నష్టం కోట్లలోనే

తోణ సహాయక చర్యల్లో అధికారులు వరంగల్‌,మే4(జ‌నం సాక్షి): గాలి వాన  కారణంగా ఉమ్మడి జిల్లాలో  కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఈదురుగాలులకు మామిడి కాయలన్నీ రాలిపోయాయి. అనేక చోట్ల భారీ వృక్షాలు కూలాయి. రాకపోకలకు అంతరాయం…

Featured News

ప్రభుత్వ ఆదేశాల మేరకు చెక్కుల పంపిణీ

యాదాద్రి భువనగిరి,మే4(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కులు, నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఈనెల 10 నుంరి జరగనున్న వీటి పంపిణీపై కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌…

జిల్లా వార్తలు

ఫసల్‌ బీమా యోజనలో నిర్లక్ష్యం

హైదరాబాద్‌,మే4(జ‌నం సాక్షి):పేదలు, రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు.  ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు…

ఖమ్మం

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం: జెసి

భద్రాద్రి కొత్తగూడెం,మే4(జ‌నం సాక్షి): అకాల వర్షాలకు పలుచోట్ల రబీ ధాన్యం తడిసిపోగా.. మరికొన్ని చోట్ల మామిడితోటలు ద్వంసం అయ్యాయి. పంటనేలరాలింది. అధికారులు పంటనష్టాన్ని  అంచనావేసి పరిహారం అందచేయాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 27,210 బస్తాల ధాన్యం అంటే…

ఆదిలాబాద్

మామిడి రైతుల ఆశలు గల్లంతు

భారీగా నేలరాలిన పంట ఆదిలాబాద్‌,మే4(జ‌నం సాక్షి): ఉమమడి ఆదిలాబాద్‌ జిల్లాలో అకాల వర్షబీభత్సంతో భారీగా మామిడిపంట దెబ్బతింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి.ఈ యేడు మంచి లాభాలు రాగలవని అంచనాలో ఉన్న రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. పలుచోట్ల మామిడి…

Featured News

పంటనష్టం అంచనాలో అధికారులు

మార్కెట్‌ యార్డుల్లో తడిసి ముద్దయిన ధాన్యమే ఎక్కువ సూర్యాపేట,మే4(జ‌నం సాక్షి): అకాల వర్షంతో పంటనష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నారు. మరోమారు వర్షాలు పడే అవకాశం ఉండడంతో మార్కెట్లలో ధాన్యం మరోమారు తడవకుండా చూడాలని…

Featured News

విద్యుత్‌ సంస్థకు భారీగా నష్టం

హైదరాబాద్‌,మే4(జ‌నం సాక్షి): ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా అనేకచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలడం, వైర్లు తెగిపడడం వంటి కారణాల వల్ల విద్యుత్‌ సంథకు భారీగానే నస్టం వాటిల్లింది. చూస్తుండగానే పెద్దఎత్తున ఈదురుగాలులు గంటకు సుమారు 40 నుంచి 50…

ఎడిట్ పేజీ

మార్కెట్లో ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులు? 

ఎండాకాలం ఆరంభంలో మార్చి నుంచి మే వరకు ప్రకృతి ప్రకోపం సహజం. వడగళ్ల వానుల, ఈదురు గాలులు తప్పవు. వీటినుంచి తప్పించుకోవడం మానవ మాత్రులమైన మనకు అసాధ్యం. ఏటా వడగళ్లు, అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.…

జిల్లా వార్తలు

కార్డన్‌సెర్చ్‌లో వాహనాలు స్వాధీనం

నాగర్‌కర్నూల్‌,మే3(జ‌నం సాక్షి):  కొల్లాపూర్‌ ఇందిరా కాలనీలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆధ్వర్యంలో 150 పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 85 బైక్‌లు, మరో 8 ఇతర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు…

Featured News

నెల్లూరు రెడ్‌క్రాస్‌ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్‌

నెల్లూరు,మే3(జ‌నం సాక్షి):  పొదలకూరు రోడ్డులోని రెడ్‌ క్రాస్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి పాల్గొన్నారు. ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహంలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ని మర్యాదపూర్వకంగా…