పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించాలని భిక్షాటన
నిజామాబాద్,మే3(జనం సాక్షి): ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు 3నెలల వేతనాలను చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నిజామాబాద్ యూనియన్…




