యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి
– నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్, మే3(జనం సాక్షి) : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్యలత కాలనీలో యువతిపై ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో…








