Monday, 2 November 2026

May 2018

Featured News

పరేడ్‌డ్రౌండ్స్‌ వద్ద భారీగా ఏర్పాట్లు

అవతరణ వేడుకలకు గట్టి బందోబస్తు హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సిఎం కెసిఆర్‌ అమరవీరులకు ఇక్కడ నివాళి అర్పిస్తారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేస్తారు. గవర్నర్‌ నరసింహన్‌…

Featured News

హడలెత్తిస్తున్న ‘నిఫా’

– కేరళలో 15కు చేరిన నిఫా వైరస్‌ మరణాలు – మరో ఇద్దరు వ్యక్తులకు చికిత్స అందిస్తున్న వైద్యులు కోజికోడ్‌, మే31(జ‌నం సాక్షి) : నిఫా వైరస్‌ కేరళ వాసులను హడలెత్తిస్తోంది.. ఇప్పటికే పలువురు ఈ నిఫా వైరస్‌…

Featured News

స్వల్పంగా తగ్గిన పెట్రో,  డీజిల్‌ ధరలు

– పెట్రోల్‌పై 7 పైసలు… డీజిల్‌పై 5 పైసలు తగ్గింపు న్యూఢిల్లీ, మే31(జ‌నం సాక్షి) : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. బుధవారం ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు ఒక్క పైసా…

Featured News

స్తంభించిన లావాదేవీలు 

– రెండోరోజూ దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్‌ – ఏటీఎంలలో నగదులేక ప్రజల ఇక్కట్లు న్యూఢిల్లీ, మే31(జ‌నం సాక్షి) : వేతన సవరణ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండోరోజు కొనసాగుతోంది. గురువారం కూడా ఉద్యోగులు సమ్మెలో…

Featured News

మన్మోహన్‌ లాంటి చదువుకున్న ప్రధాని కావాలి

– ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ వ్యాఖ్యలు – ట్విట్టర్‌ వేదికగా మోడీపై పరోక్ష విమర్శలు చేసిన క్రేజీవాల్‌ న్యూఢిల్లీ, మే31(జ‌నం సాక్షి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మరోసారి మాటల దాడికి దిగారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌. ట్విటర్‌…

Featured News

ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరానికి ఊరట

– జులై 2వరకు అరెస్టు చేయొద్దు – సీబీఐని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ, మే31(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో ఊరట లభించింది.…

సీమాంధ్ర

పింఛన్ల పంపిణీలో ఏపీనే నెంబర్‌ వన్‌

– ప్రతి యేటా రూ.6వేల కోట్లు అందిస్తున్నాం – పింఛన్ల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆత్మగౌరవం పెంచాం – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మే31(జ‌నం సాక్షి) : దేశంలో సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం…

సీమాంధ్ర

2న నెల్లూరులో వైకాపా వంచనపై గర్జన దీక్ష

నెల్లూరు,మే31(జ‌నం సాక్షి): రాష్ట్రానికి  ¬దా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా వైకాపా  జూన్‌ 2న నెల్లూరులో వంచనపై గర్జన దీక్షను చేపట్టనుందని పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. గురువారం ఆయన విూడియాతో…

సీమాంధ్ర

కోల్డ్‌ స్టోరేజీలో మంటలు

అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది గుంటూరు,మే31(జ‌నం సాక్షి):  గుంటూరు మిర్చియార్డు సవిూపంలోని వీజీటీ శీతల గిడ్డంగిలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుద్ఘాతంతో తెల్లవారుజామున ఆకస్మాతుగా మంటలు చేలరేగినట్లు అనుమానిస్తున్నారు. శీతల గిడ్డంగిలోని ఐదో ఛాంబర్లో తీవ్రమైన…

ఖమ్మం

బడిబాటకు ప్రత్యేక ఏర్పాట్లు

కార్యాచరణ రూపొందించిన డిఇవోలు 2న అవతరణ ఉత్సవాలకు స్కూళ్లు సిద్దం ఖమ్మం,మే31(జ‌నం సాక్షి): శుక్రవారం పాఠశాలలు తెరవనుండడంతో ఆనాడే  పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నారు.  ఆ రోజు పాఠశాలను సర్వాంగ…