ఉత్తరాంధ్రకు వేడిగాలుల హెచ్చరిక
విశాఖపట్నం,మే31(జనం సాక్షి): కోస్తా తీర ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోస్తా తీరంలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు…



