Thursday, 5 November 2026

May 2018

ఖమ్మం

పత్తి విత్తనాలకే రైతుల మొగ్గు

 ఖమ్మం,మే26(జ‌నం సాక్షి): మరో పక్షంరోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు సిద్ధం చేశారు. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా 22,251 కింటాళ్ల విత్తనాలు అవసరం అయ్యే అవకాశం ఉందని అంచనా…

సీమాంధ్ర

ద్వారకా తిరుమలలో భక్తుల ఇక్కట్లు

ఏలూరు,మే26(జ‌నంసాక్షి): చిన్నవెంకన్న ఆలయం యాత్రికులతో కిక్కిరిసింది. విద్యార్థులకు సెలవులతో పాటు వేసవి సెలవులు కావడంతో యాత్రికులు తరలివస్తున్నారు. స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయ పరిసరాలు, శేషాచల కొండ ప్రాంతం యాత్రికులతో కిక్కిరిసింది. దేవస్థానం అధికారులు…

Featured News

హరితహారం విజయవంతం చేయండి: కలెక్టర్‌

 భద్రాద్రి కొత్తగూడెం,మే26(జ‌నం సాక్షి): అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టుదలతో పనిచేసి హరితహారాన్ని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు కోరారు. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడొద్దని.. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు…

సీమాంధ్ర

జూన్‌ 1నుంచి నీటి విడుదల

ఏలూరు,మే26(జ‌నంసాక్షి):రైతులు మూడు పంటల సాగు ద్వారా రెట్టింపు ఆదాయం పొందేందుకు ముందస్తు సాగు చేపట్టాలనివ్యవసాయాధికారి సూచించారు. ముందస్తు సార్వా సాగుపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం జూన్‌ 1వ తేదీ కాలువలకు నీటిని విడుదల చేస్తుందన్నారు. రైతులు జూన్‌…

సీమాంధ్ర

బోట్లను పునరుద్దరిస్తేనే గిరిజనులకు రాకపోకలు

కాకినాడ,మే26(జ‌నంసాక్షి): గోదావరి నదిలో ఫారెస్ట్‌, టూరిజం బోట్లను నిలిపివేయడంతో మన్యంలో రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గిరిజనులకు ప్రధాన మార్గమైన గోదావరి నదిపై బోట్లను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.వాడపల్లి ప్రమాద సంఘటన నేపథ్యంలో గోదావరిలో ప్రయాణికులను దాటించే…

జిల్లా వార్తలు

అధికారంలో ఉండగా అభివృద్దిని మరచారు

ఇప్పుడేమో విమర్శలా: శ్రీనివాసగౌడ్‌ హైదరాబాద్‌,మే26(జ‌నం సాక్షి): అధికారంలో ఉన్నప్పుడు వీసమెత్తు పనిచేయని వారు ఇవాళ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేని వారు…

కరీంనగర్

ఆచరణ సాధ్యం కాని హావిూలతో ప్రజలకు భ్రమలు

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్న కటకం కరీంనగర్‌,మే26(జ‌నం సాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆచరణ సాధ్యంకాని హావిూలతో ప్రజలను మభ్య పెట్టారని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. వీరి నాలుగేళ్ల పాలనలో ఏ వర్గానికి మేలు…

ఎడిట్ పేజీ

ఏకాగ్రతకు నిదర్శనం ఏకలవ్యుడు

ఏకలవ్యుడు తాను గురువుగా భావించే ద్రోణుడి విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని విలువిద్య అభ్యసించాడు. అతడిది ఏక లక్ష్యం, ఏకాగ్ర చిత్తం. అసమాన శక్తిశాలి అయిన ఆచార్యుడే తనకు విద్య నేర్పుతున్నాడన్న భావన అతడికి కలిగేది. ఆ శిష్యుడి దృష్టిలో…

Featured News

సామాన్యుల నడ్డివిరుస్తున్న పెట్రో ధరలు

హైదరాబాద్‌,మే26(జ‌నం సాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఆయిల్‌ ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. గతంలో ఏన్నడూ లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న తీరు సామాన్యులను కలవరానికి గురి…

Featured News

డాక్‌ ఉద్యోగులు కనీస జీతాలకు అర్హులు కాదా?

సమ్మె చేస్తున్నా పట్టించుకోని కేంద్రం న్యూఢిల్లీ,మే26(జ‌నం సాక్షి): బ్యాంకులతో పాటుగా తపాలా వ్యవస్థను ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలన్న సంలక్పం నెరవేరడం లేదు. తపాలా సేవలు మారిన క్రమంలో ఆధునిక పద్దలతులకు అనుగుణంగా దానిని తీర్చిదిద్దాల్సి ఉంది.…