Thursday, 5 November 2026

May 2018

Featured News

వరంగల్‌ జంపఖానాలకు ప్రపంచ ఖ్యాతి

మసకబారుతున్న నేతన్నల జీవితాలు ఆదుకుంటే తప్ప ముందుకు సాగని వృత్తి వరంగల్‌,మే26(జ‌నం సాక్షి): జంపాఖానాలు అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది వరంగల్‌. వీటి ఉత్పత్తిలో వరంగల్‌ లోని కొత్తవాడకు మంచి గుర్తింపు ఉంది. కొత్తవాడ నేతన్నల మగ్గాల్లో తయారైన…

ఎడిట్ పేజీ

మోడీ నాయకత్వంపై ప్రజల్లో తొలగుతున్న భ్రమలు

మోడీ హవా తగ్గుతుందన్న సర్వేలు లేదా అంచనాలు చూస్తుంటే బిజెపి ప్రభ ఎంతగా దిగజారిందో కమల నాధులు సవిూక్షించుకోవాలి. బిజెపిని ఓ ఆదర్శవంతమైన పార్టీగా,ప్రజలకు మేలుచేసే పార్టీగా తీర్చిదిద్దిన పెద్దలను విస్మరించి ఏకఛత్రాధిపత్యం వహించడం కారణంగా దాని ప్రభ…

Featured News

సింగరేణి సేవా సమితి ద్వారా వృత్తి విద్యాకోర్స్‌లకు మంచి స్పందన

  భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతగా సింగరేణి సేవా సమితి కార్పోరేట్‌ ఏరియా ఆధ్వర్యంలో వివిధ వృత్తి విద్యా కోర్స్‌లలో పరిసర ప్రాంత మహిళల శిక్షణ పొంది ఆర్ధికంగా ఎదగాలని ఉచిత వృత్తి విద్యాకోర్స్‌లను…

Main

రుణాల కొరకు ఇంటర్య్వూలకు హాజరుకావాలి

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో బిసి కార్పోరేషన్‌ పథకం ద్వారా 2017-18 సంవత్సరంనకు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకొన్న రూ. 1 లక్ష నుండి రెండు లక్షల లోన్స్‌ కొరకు దరఖాస్తు చేసుకొన్న దరఖాస్తు దారులు ఈ నెల…

Featured News

భార్య కాళ్లు చేతులు నరికి భర్తని కిడ్నాప్‌

తూర్పుగోదావరి : జిల్లాలోని పిఠాపురంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి పిఠాపురం గోపాలబాబ ఆశ్రమం వద్ద కొంతమంది దుండగులు దంపతులపై దాడి చేశారు. ముమ్మడి సుబ్రమణ్యం అనే వ్యక్తి అతని భార్య సుబ్బలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో దుండగులు నేరుగా…

Featured News

వ్యాన్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు: నలుగురి మృతి

పెళ్లకూరు: నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే…  పెళ్లకూరు పెట్రోల్‌ బంకు వద్ద వ్యాన్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో…

హైదరాబాద్

శాంతి భద్రతల్లో తెలంగాణ ప్రథమ స్థానం

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కారణమన్న నాయిని వికారాబాద్‌,మే25(జ‌నంసాక్షి): దేశంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఫ్రెండలీ పోలీసింగ్‌ కారణంగా సమస్యలు లేకుండా పోతున్నాయని అన్నారు. పరిగి పట్టణంలో…

ఆదిలాబాద్

పారదర్శకంగా రుణాల మంజూరు

పురపాలక అధ్యక్షురాలు మనీష ఆదిలాబాద్‌,మే25(జ‌నంసాక్షి): బీసీ కార్పొరేషన్‌ రుణాల మంజూరు పక్రియలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని, పారదర్శకంగా సాగుతుందని పురపాలక అధ్యక్షురాలు రంగినేని మనీష అన్నారు. బీసీ రుణ దరఖాస్తుల స్వీకరణ కోసం రెండు రోజుల పాటు స్థానిక…

సీమాంధ్ర

మహానాడుకు ప్రత్యేక పాసులు అక్కర్లేదు

విజయవాడ,మే25(జ‌నంసాక్షి): మహానాడుకు వచ్చే వారికి ఎలాంటి పాస్‌లు అక్కర్లేదని టిడిపి స్పష్టం చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడ వేదికగా జరిగే మహానాడుకు ఎలాంటి పాసులు లేవని తెదేపా జాతీయ కార్యాలయ కార్శదర్శి టీడీ…

Main

ఆర్మీ ఎంపిక కోసం నిరుద్యోగుల పోటీ

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): సైనిక ఉద్యోగాల కోసం యువత పోటీ పడుతున్నారు. వరంగల్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న నియామక ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి యువకులు ఉత్సాహాంగా తరలివస్తున్నారు. అయితే, అభ్యర్థులకు సరైన వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హన్మకొండలోని…