Thursday, 5 November 2026

May 2018

తెలంగాణ

రాంగోపాల్‌ వర్మ ఫొటో మార్చిన నిందితుడి గుర్తింపు

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చిత్రానికి అసభ్యకరంగా ఉన్న ఓ మహిళ ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తిపై పంజాగుట్ట పోలీసులు కోర్టు ఆదేశం మేరకు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌,…

తెలంగాణ

ఇంటిని జాకీలు పెట్టి ఎత్తేశారు

బుద్వేలులో అరుదైన ప్రయోగం హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి):రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లోని వర్మ కాలనీకి చెందిన వీవీకేటీ శర్మ తన ఇంటి ఎత్తును పెంచేశారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా ఇంటిని జాకీలు పెటట్‌ఇ పైకి లేపారు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు అతని ఇంట్లోకి…

Featured News

కాంగ్రెస్‌లో చేరిన ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి

కాంగ్రెస్‌ బలం పెరుగుతోందన్న ఉత్తమ్‌ వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి):గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డితో పాటు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మదన్‌ మోహన్‌ రావు, పృద్వీరాజ్‌ సహా సుమారు 60…

Featured News

సుప్రీం ఆదేశాలు ధిక్కరణ

బంగ్లాలు ఖాళీ చేసేది లేదంటున్న యూపి మాజీ సిఎంలు తాజాగా ఖాళీ చేయనని మొండికేసిన మాయావతి లక్నో,మే25(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్యమంత్రులు బంగలాలను పట్టుకుని వేలాడుతనే ఉన్నారు. గబ్బిలాల్లాఆగా వారు వదలడానికి ఇష్టపడడం లేదు. సుప్రీం ఆదేశించినా…

Featured News

మహానటి విజయంలో అందరిదీ ప్రేమాత్మక పాత్ర

తానొక్కడినే క్రెడిట్‌ కొట్టేయలేను విజయోత్సవంలో నాగ్‌ అశ్విన్‌ హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): మహానటి’ సినిమాకు వచ్చిన క్రెడిట్‌ మొత్తం తానే తీసుకోవాలని ఉంది.. కానీ, అది కుదరని పని’ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అన్నారు. ఆయన దర్శకత్వంలో కీర్తి సురేశ్‌…

Featured News

బిజెపి హెచ్చరికలను ఖాతరు చేయబోం

యెడ్యూరప్పది దిగజారుడుతనం ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగళూరు,మే25(జ‌నంసాక్షి): బిజెపి బెదరింపులకు, వారి హెచ్చరికలకు ప్రభుత్వం మోకరిల్లదని, తనపని తాను చేసుకుంటూ పోతుందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పస్టం చేశారు. రైతులను ఎలా ఆదుకోవాలో తమకు బాగా తెలుసన్నారు. అసెంబ్లీలో…

సీమాంధ్ర

ఉద్దానంపై చిత్తశుద్దితో పనిచేస్తున్నాం: గంటా

విశాఖపట్టణం,మే25(జ‌నంసాక్షి): ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. ఇందులో రెండో ఆలోచన గానీ, ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం కానీ లేదన్నారు.…

తెలంగాణ

పెట్టుబడి సాయంపై కెసిఆర్‌ ఆరా

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): పెట్టుబడి సాయం అందించడం ద్వారా రైతులకు భరోసా కల్పించాలని సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చొంది. చిన్న చిన్న సమస్యలతో అక్కడక్కడ చెక్కులు, పాస్‌ బుక్కుల పంపిణీలో జాప్యం జరుగుతోంది.…

తెలంగాణ

జోన్ల వ్యవస్థను స్వాగతిస్తున్నాం

ఆరు అనుకుంటే ఏడు జోన్లు పెట్టి ఆనందింప చేశారు ఇదో మంచి నిర్ణయమన్న ఎన్జీవోలు హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి…

Featured News

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ముంబై,మే25(జ‌నంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ఆగడం లేదు. వరుసగా 12వ రోజైన శుక్రవారంనాడు కూడా ధరలు పైపైకి ఎగిశాయి. లీటర్‌ పెట్రోల్‌ 32 పైసలు, డీజిల్‌ 18 పైసలు చొప్పున పెరిగింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19…