Thursday, 5 November 2026

May 2018

తెలంగాణ

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

దుబ్బాకలో తనిఖీలు చేపట్టిన అధికారులు సిద్దిపేట,మే25(జ‌నంసాక్షి): రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ కోసం ముందస్తుగా ఫర్టిలైజర్స్‌ షాప్స్‌ దాడి చేసి నకిలీ ఎరువులపై ఆరా తీసారు. పోలీస్‌ శాఖ,వ్యవసాయ శాఖాధికారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న నెపంతో పర్టిలైజర్‌ షాపులపై దాడులు…

Main

అన్నివర్గాలకు సంక్షేమం: వేముల

నల్లగొండ,మే25(జ‌నంసాక్షి): రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలో నకిరేకల్‌ శాసనసభ్యులు వేముల వీరేశం నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే మరియు వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జడ్పీటీసీ , గ్రామా సర్పంచు…

Main

నేడు బెల్లి లలిత వర్ధంతి

యాదాద్రి,మే25(జ‌నంసాక్షి):తెలంగాణ గాణకోకిల బెల్లి లలిత 19 వ వర్థంతిని పురస్కరించుకుని చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. శనివారం రోజున మద్యాహ్నం 12 గంటలకు తెలంగాణ గాణ కోకిల బెల్లి లలిత వర్ధంతి సభ జరుగుతుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డికొమురయ్యహాల్లో…

Main

సామాజిక మాధ్యామాలపై చైతన్య కార్యక్రమం

కాలనీ వాసులకు డిసిపి ఉద్బోధ మల్కాజిగిరి,మే25(జ‌నంసాక్షి): గత కొద్ది రోజులుగా నేరస్థులు, దొంగల ముఠా గల వ్యక్తులు తిరుగుతూన్నారని వాట్సాప్‌, ఫేస్బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు రావడంతో ప్రజలలో బయన్దోళనలు మొదలయ్యాయి. దీంతో గుర్తు తెలియని వ్యక్తులను…

Featured News

సార్ట్‌ ఫిల్మ్‌ పేరుతో అర్థరాత్రి యువకుల హల్‌చల్‌

  – భయాందోళనకు గురైన స్థానికులు – యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ, మే25(జ‌నంసాక్షి) : విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులో గురువారం అర్ధరాత్రి కొందరు యువకులు హల్‌చల్‌ చేశారు. షార్ట్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ పేరుతో దెయ్యాల…

Featured News

ఆశలు ఆవిరి!

– చివరి దశలో హెచ్‌-4 వీసా రద్దు ప్రక్రియ – సంకేతాలిచ్చిన ట్రంప్‌ ప్రభుత్వం – ఆందోళనలో భారతీయ ఐటీ నిపుణులు వాషింగ్టన్‌, మే25(జ‌నంసాక్షి) : ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయాలు భారతీయ ఐటీ నిపుణుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.…

Featured News

సీడ్‌ యాక్సెస్‌ రహదారి పనులను అడ్డుకున్న రైతులు

– పరిహారం ప్రకటించి సర్వే నిర్వహించాలని డిమాండ్‌ – రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అమరావతి, మే25(జ‌నంసాక్షి) : గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించే సీడ్‌ యాక్సెస్‌ రహదారి సర్వే పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. అమరావతిలో నిర్మించే…

సీమాంధ్ర

ఆక్వా రైతులను ఆదుకుంటాం

– వారికి అన్నివిధంగా అండగా నిలుస్తాం – వైసీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి – చెరువులో వల వేసి, లాగిన వైఎస్‌ జగన్‌ – తమ సమస్యలను జగన్‌ వద్ద ఏకరవు పెట్టిన స్థానికులు గుంటూరు, మే25(జ‌నంసాక్షి) :…

Featured News

చర్చలకు ఎప్పుడూ సిద్ధమే

– అమెరికాకు స్పష్టం చేసిన ఉత్తరకొరియా సియోల్‌, మే25(జ‌నంసాక్షి) : తాము ఇప్పటికీ అమెరికాతో చర్చలకు సిద్ధమేనని ఉత్తరకొరియా ప్రకటించింది.  ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా-ఉత్తరకొరియా అధ్యక్షుల భేటీ రద్దయిన విషయం విధితమే. కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో…

Cover Story

జోన్ల వ్యవస్థ తొందరపాటు నిర్ణయం

– జోన్ల వ్యవస్థపై అధికారుల నివేదికను బహిర్గతం చేయాలి – పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి – రాష్ట్ర వ్యాప్తంగా టీజేఎస్‌ను బలోపేతం చేస్తాం – స్థానిక ఎన్నికల్లో పోటీకి 1300మంది రిజిస్టేష్రన్‌ చేసుకున్నారు – వారికి…