Tuesday, 3 November 2026

May 2018

జిల్లా వార్తలు

ప్రేమజంటను కాపాడిన హోం గార్డు

వరంగల్‌,మే30( జ‌నం సాక్షి): వరంగల్‌ హంటర్‌ రోడ్‌ లో సంతోషిమాత దేవాలయం వద్ద రైలు పట్టాలు విూద పడి ఆత్మహత్య చేసుకోబోయిన జంటను హోంగార్డు కాపాడాడు. లక్ష్మిపురంకు చెందిన ఇద్దరు ప్రేమికులను అక్కడే ఉన్న హోంగార్డు రవి గమనించి…

ఆదిలాబాద్

టిఆర్‌ఎస్‌లో చేరికలు

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి): కాసిపెట మండలం ట్యాంక్‌ బస్తీకి చెందిన 200 మంది యువకులు మాజి ఉప సర్పంచ్‌ చందూలాల్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై…

జిల్లా వార్తలు

గిట్టుబాటు ధరలకు ధాన్యం కొంటే రైతుబంధు అవసరం లేదు

నేడు ఖమ్మo-కరీంనగర్‌ రహదారుల దిగ్బంధనానికి పిలుపు హైదరాబాద్‌,మే30(జ‌నం సాక్షి): రైతు బంధు పధకాన్ని కౌలు రైతులకు,పోడు గిరిజన రైతులకు వర్తింప జేయాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్యపద్మ కోరారు. నూతన కౌలు రైతుల చట్టాన్ని తీసుకరావడానికే రైతు…

Featured News

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఈటెల సవిూక్ష

అన్నదాతలకు అండగా ఉంటామని హావిూ రేషన్‌ బియ్యం వద్దనుకున్నా కార్డు రద్దు చేయమని హావిూ హైదరాబాద్‌,మే30(జ‌నం సాక్షి):  అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.  ధాన్యం సేకరణ, తమిళనాడుకు బియ్యం…

Featured News

ఆలూ రైతులపై పెట్రో భారం

రవాణా ఛార్జీలు పెరగడంతో ఆందోళన లక్నో,మే30(జ‌నం సాక్షి): పెట్రోల్‌ ,డీజిల్‌ ధరల పెరుగుదలతో ఉత్తరప్రదేశ్‌ లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని మోరాదాబాద్‌ లోని బంగాళదుంప రైతులు ఆయిల్‌ ధరల పెరుగుదలతో ట్రాన్స్‌ పోర్టేషన్‌ చార్జీలు…

సీమాంధ్ర

పట్టపగలే మహిళా న్యాయవాది హత్య

చిత్తూరు,మే30(జ‌నం సాక్షి): చిత్తూరు జిల్లా మదనప్లలెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రముఖ న్యాయవాది జితేంద్ర సతీమణి, న్యాయవాది నాగజ్యోతిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. స్కూటీపై…

జిల్లా వార్తలు

అభివృద్దిలో మనమే ముందున్నాం: మంత్రి

వికారబాద్‌,మే30(జ‌నం సాక్షి): అభివృద్ధి, సంక్షేమంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వం దేశంలోనే లేదన్నారు మంత్రి మహేందర్‌రెడ్డి. రైతాంగం, మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆయన తెలిపారు. వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల…

జాతీయం

అక్రమ సంబంధం కోసం కన్నకొడుకును చంపుకున్న తల్లి

యూపిలో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం పోలీసుల అదుపులో తల్లీ, హంతక ముఠా లక్నో,మే30(జ‌నం సాక్షి):  తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ తల్లి.. చెట్టంత ఎదిగిన కన్న కొడుకును కడతేర్చింది. ఈ దారుణ ఘటన యూపీలోని…

Featured News

గవర్నర్‌తో గాంధీ వైద్యుల భేటీ

సమస్యలపై వినతి పత్రం సమర్పణ హైదరాబాద్‌,మే30(జ‌నం సాక్షి): తమ న్యాయపరమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి వైద్యులు బుధవారం గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. తమ డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. వైద్య…

జిల్లా వార్తలు

రైతును కట్టిపడేసి మేకలు,  కోళ్లు దొంగతనం

నాగర్‌కర్నూల్‌,మే30(జ‌నం సాక్షి):  జిల్లాలోని బిజినపల్లి మండలం కారుకొండ గ్రామం సవిూపంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వ్యవసాయ పొలం వద్ద నిద్రిస్తున్న రైతు ఖదీర్‌(65)ను తాళ్లతో కట్టేసి దాడి చేశారు. ఆ తర్వాత అక్కడున్న 17 గొర్రెలు, 40…