బార్‌కోడ్ విధానంలో పుస్తకాల పంపిణీ
సిద్దిపేట,మే31(జనం సాక్షి): ఈ యేడు విద్యాసంవత్సరం జూన్ 1నుంచి ప్రారంభం కానున్నది. జిల్లా మొత్తంలో 975 పాఠశాలల్లో సుమారు 80,824 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాకు 5,93,070 పాఠ్యపుస్తకాలు రాగా, గత విద్యాసంవత్సరానికి సంబంధించినవి…




