పిసిసి చీఫ్‌గా ఉత్తమ్ డౌటే: ఎమ్మెల్సీ రాములు నాయక్
హైదరాబాద్,జూన్ 5(జనం సాక్షి ): పిసిసి చీఫ్‌గా ఉత్తమ్ ఉంటారో లేదో డౌటేనని తెలంగాణ కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ మండిపడ్డారు. రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తుంటే.. కాంగ్రెస్ నేతల కళ్లల్లో మాత్రం చీకటి కనిపిస్తోందని ధ్వజమెత్తారు.…


