కాంగ్రెస్ నేతలు కలలు కనడం మానాలి
పథకాలే ఇక మా ప్రచారాంశాలు: సోలిపేట సిద్దిపేట,జూన్6(జనం సాక్షి): అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్ వారికి భంగపాటు తప్పదని దుబ్బాక ఎమ్మెల్యే రామలింవగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు కలలు మాని ప్రబుత్వం అందచేస్తున్న పథకాలను ప్రజలకు చేరేలా…
