కేంద్రం నమ్మించి ఎపిని మోసం చేసింది
న్యాయం చేస్తారనే ఆశించి ఎన్డీయేలో భాగస్వాములయ్యాం ఎపికి విబజనతో అన్యాయం జరిగింది అందుకే నవనిర్మాణ దీక్షలు చేస్తున్నాం అమలాపురం నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు అమలాపురం,జూన్5(జనం సాక్షి ): ఎపికి న్యాయం చేయడంలో కేంద్రం నమ్మించి మోసం చేసిందని ముఖ్యమంత్రి…










