మారిన మొగల్ సరాయ్ జంక్షన్
ఇకనుంచి పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్పు లక్నో,జూన్5(జనం సాక్షి): ప్రఖ్యాత మొగల్ సురాయ్ రైల్వే స్టేషన్ పేరును మార్చారు. ఆ స్టేషన్‌ను ఇక నుంచి పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా పిలువనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను యూపీ…




