Tuesday, 3 November 2026

June 2018

ఆదిలాబాద్

మిషన్‌ భగీరథ పనుల్లో పురోగతి

ఇంటింటికీ నీరు అందించి తీరుతాం: ఎంపి ఆదిలాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని 2019 నాటికి సరఫరా చేయాలన్న సంకల్పంతో పనులు సాగుతున్నాయని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. నల్లా నీరు ఇవ్వకుంటే ఓట్లడగనని…

ఆదిలాబాద్

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

ఆదిలాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చైల్డ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫోరం జిల్లా కార్యదర్శి సాంబశివ్‌ అన్నారు. జిల్లాలోని అన్ని మండల, గ్రామా ల్లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. బడీడు పిల్లలను బడిలో…

జిల్లా వార్తలు

ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకోండి

పిల్లలను సర్కార్‌ స్కూళ్లో చేర్పించండి జనగామ,జూన్‌5(జనం సాక్షి): ప్రభుత్వ బడులల్లో చదివితేనే భవిష్యత్‌ ఉండేలా సీఎం కేసీఆర్‌ చర్యలుతీసుకుంటున్నారని, అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా సర్కార్‌ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్‌ కృష్ణారెడ్డి అన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం…

ఖమ్మం

బడీడు పిల్లలను వెంటనే స్కూళ్లలో చేర్చాలి

తల్లిందండ్రులు పిల్లలపై శ్రద్ద పెట్టాలి: కలెక్టర్‌ భద్రాద్రికొత్తగూడెం,జూన్‌5(జనం సాక్షి): ప్రతిగ్రామంలో బడిఈడు పిల్లలంతా స్కూళ్లలోనే ఉండాలని, అందుకు గ్రామస్థులు మిష్టిగా సహకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు పిలుపునిచ్చారు. సకల సౌకర్యాలతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ర్కార్‌ స్కూళ్లలోనే…

జిల్లా వార్తలు

ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లకు ముగిసిన గడువు

హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కొనసాగుతున్న ఎంసెట్‌-2018 కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆప్షన్ల పక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ నెల 8న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు వెంటనే కాలేజీల్లో…

జిల్లా వార్తలు

తెలుగువర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు

హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి):తెలుగు విశ్వవిద్యాలయం 2018-19విద్యాసంవత్సరానికి నిర్వహించే బీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సులలో చేరడానికి ప్రవేశ గడువును పొడిగించినట్లు రిజిస్ట్రార్‌ అలేఖ్య తెలిపారు. ఆన్‌ లైన్‌ ద్వారా ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 15వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.…

Featured News

చెరకు రైతులకు బెయిల్‌ ఔట్‌ పథకం?

న్యూఢిల్లీ,జూన్‌5(జనం సాక్షి): ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు, పలు రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల నేపథ్యంలో రైతులకు రాయితీలు ప్రకటించేలా కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇందులో భాగంగా చెరుకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించబోనున్నట్లు…

సీమాంధ్ర

వేరుశనగ విత్తన పంపిణీ

అనంతపురం,జూన్‌5(జనం సాక్షి): అనంతపురం జిల్లాలో ప్రధాన వర్షాదార పంట వేరుసెనగ. ప్రభుత్వం 40 శాతం రాయితీతో ఇచ్చే వేరుసెనగ కాయల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. దీంతో అనంత మార్కెట్‌ యార్డులో రైతులు తరలివస్తున్నారు. ఎండలోనే తాగునీరు ఉంచడంతో…

Featured News

కర్నాటకలో విస్తారంగా వర్షాలు

శివమొగ్గలో అత్యధికంగా వర్షపాతం బెంగళూరు,జూన్‌5(జనం సాక్షి): కర్నాటకలో నైరుతి రుతుపవనాల జోరుమొదలయ్యింది. ఆరంభంలోనే వరుణుడు తీవ్ర ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శివమొగ్గ జిల్లాలో భారీ వర్షాల కారణంగా తుంగా జలాశయం పూర్తిగానిండిపోవడంతో వరద నీటిని…

జిల్లా వార్తలు

జిల్లాలో చురుకుగా బడిబాట కార్యక్రమం

తొలిరోజు 1235 మంది పిల్లలను బడిలో చేర్పించిన అధికారులు కామారెడ్డి,జూన్‌5(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. రెండోరోజు అనేక గ్రామాల్లో అధికారులు బడిబాటలో పాల్గొన్నారు.బడిబాటలో మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 1235 మంది…