Tuesday, 3 November 2026

June 2018

సీమాంధ్ర

డీలర్లతో మంత్రి ప్రత్తిపాటి చర్చలు

విజయవాడ,జూన్‌4(జ‌నం సాక్షి ): చంద్రన్న విలేజ్‌ మాల్స్‌పై రేషన్‌ డీలర్ల ప్రతినిధులతో మంత్రి పుల్లారావు చర్చలు జరిపారు. ప్రతి నెల రేషన్‌ డీలర్ల ప్రతినిధులతో సవిూక్ష చేస్తామని, నెలాఖరులోగా 171 చంద్రన్న మాల్స్‌ ప్రారంభిస్తామన్నారు. స్పిల్ట్‌ కార్డులను జూలై…

జిల్లా వార్తలు

చిరుతల సంచారం..ఆందోళనలో ప్రజలు

ఆదుకోవాలని ప్రజల వేడుకోలు కామారెడ్డి,జూన్‌4(జ‌నం సాక్షి ): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చిరుత పులులు సంచరిస్తున్న తీరుతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని అయిదు గ్రామాల శివారులోని అటవీ ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్లు ప్రజలు…

Featured News

ఆస్పత్రి నుంచి జైట్లీ డిశ్చార్జ్‌

ఇంటికి చేరుకున్న ఆర్థికమంత్రి న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి ): కిడ్నీ శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న అనంతరం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక సోమవారం ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ తన కోసం…

సీమాంధ్ర

చంద్రబాబు ట్విట్టర్‌కు తాకిడి

పెరుగుతున్న ఫాలోవర్లు అమరావతి,జూన్‌4(జ‌నం సాక్షి ): చంద్రబాబు ట్విట్టర్‌కు ఫాలోవర్లు పెరుగుతన్నారు. ఈ మధ్యన ఆయనను ఎక్కువ మయయంది ఫాలో అవుతున్నారు. ఈ రోజుల్లో సోషల్‌విూడియా గురించి తెలియని వాళ్లు.. సోషల్‌ విూడియా ప్రభావం లేని వాళ్లుండరు. కాలానికి…

సీమాంధ్ర

కేంద్రం మనల్ని దారుణంగా దగా చేసింది

విభజన హావిూలను నెరవేర్చకుండా మోసం మోడీ తీరుపై మండిపడ్డ బాబు బిజెపితో పొత్తు పెట్టుకునే వారిని ఓడించాలని పిలుపు విజయనగరం,జూన్‌4(జ‌నం సాక్షి ): ఐదు కోట్ల ప్రజల కోసమే నవనిర్మాణ దీక్ష చేపట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.…

Featured News

కావేరీపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు

ఇరు రాష్ట్రాల రైతులు ముఖ్యమే కుమారస్వామితో కమలహాసన్‌ భేటీ సత్వరం నిర్ణయం కోసం ప్రయత్నిస్తామని హావిూ బెంగుళూరు,జూన్‌4(జ‌నం సాక్షి ):కావేరీ నది జలాల వివాదంపై కర్నాటక సీఎం కుమారస్వామిని మరోసారి కలిశారు మక్కల్‌ నీది మయ్యమ్‌ నేత కమల్‌…

Featured News

సిఎం కెసిఆర్‌ నిజమైన రైతుబంధు

ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజమైన రైతుబంధు అని ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ తెలిపారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

హైకోర్టు తీర్పు స‌ర్కారు చెంపపెట్టు

సభ్యత్వాల పునరుద్దరణపై చర్య తీసుకోవాలి కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారు అవసరమైతే అంతా రాజీనామా చేసి ఒఓత్తిడి తెద్దాం కోమటిరెడ్డి వ్యాఖ్య..సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో డివిజన్‌ బెంచ్‌…

సీమాంధ్ర

మూడ్రోజులపాటు మంగినపూడి బీచ్‌ ఫెస్టివల్‌

విజయవాడ,జూన్‌4(జ‌నం సాక్షి ): ఈ నెల 9, 10, 11 తేదీల్లో మచిలీపట్నం మంగినపుడి బీచ్‌ పెస్టివల్‌ విజయవంతం చేయాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం కోరారు. సోమవారం విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. బీచ్‌ పెస్టివల్‌ విజయవంతం చేయాలని 7వ…

Featured News

రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు

సులభతర వాణిజ్యంతో ఉపాధికి పెద్దపీట బయ్యారం గనులు సింగరేణికి అప్పగించే యోచన: కెటిఆర్‌ హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): సులభతర వాణిజ్య విధానం ద్వారా ఉపాధి కల్పన, ఖజానాకు ఆదాయం పెంపు లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ,…