Tuesday, 3 November 2026

June 2018

జాతీయం

యూపి బిజెపిలో బయటపడుతున్న లుకలుకలు

యోగిని సిఎం చేయడం తప్పన్న మంత్రి రాజ్‌భార్‌ మౌర్యను సిఎం చేసివుంటే ఇలా జరిగేది కాదని వ్యాఖ్య లక్నో,జూన్‌4(జ‌నం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌ బిజెపిలో లుకలుకలు మెల్లగా బయటపడుతున్నాయి. ఇటీవలి ఉప ఎన్నికల్లో వరుస ఓటములతో సిఎం యోగిపై…

జాతీయం

కాలా విషయంలో తప్పు చేయరాదు: ప్రకాశ్‌ రాజ్‌

బెంగళూరు,జూన్‌4(జ‌నం సాక్షి ): ‘కాలా’ చిత్రం విషయంలో కన్నడ సంఘాలు అనుసరిస్తున్న వైఖరిని నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తప్పుబట్టారు. కర్ణాటకలో ‘కాలా’ చిత్ర విడుదలపై నిషేధం విధించాలన్న కన్నడ సంఘాల డిమాండ్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ…

Featured News

తొలుత లాభాలు..అంతలోనే నష్టాలు

మార్కెట్లపై ప్రతికూల ప్రభావం ముంబయి,జూన్‌4(జ‌నం సాక్షి ): అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాల షేర్లు డీలా పడటంతో సూచీలు భారీగా నష్టపోయాయి. నేటి…

Featured News

మతపెద్దలు లక్ష్యంగా కాబూల్‌లో ఆత్మాహుతి దాడి

14మంది మృత్యువాత..పలువరికి తీవ్ర గాయాలు కాబూల్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ దాడులతో రక్తసిక్తం అయ్యింది. దాడుల్లో సుమారు 14 మంది మరణించారు. అందులో ఏడుగురు మత గురువులు, నలుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు. ఉలేమా సమావేశం కోసం…

Featured News

నిముషం ఆలస్యం…అభ్యర్థి ఆత్మహత్య

న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి ): యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఆలస్యంగా వెళ్లినందుకు ఓ అభ్యర్థిని అనుమతించకపోవడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేంద్రంలోకి అనుమతించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత అభ్యర్థి తను ఉంటున్న గదిలో…

Featured News

పర్యావరణ పరిరక్షణలో ముందున్నాం: జోగురామన్న

న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి ): పర్యావరణ పరిరక్షణ చర్యల్లో తెలంగాణ ముందున్నదని అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ప్లాస్టిక్‌ నిషేధం సహా అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు.జూన్‌ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ,…

జిల్లా వార్తలు

మోడీ హయాంలో అవినీతి పెరిగింది: రామకృష్ణ

హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): ప్రధాని మోదీ హయాంలో దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని సీపీఐ నేత రామకృష్ణ దుయ్యబట్టారు. అయితే దానిని కప్పిపుచ్చుకోఎవడానికి అవినీతి రహిత పాలన అంటూ ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులతో ప్రచారం…

జిల్లా వార్తలు

ఎల్‌ఐసితో ఒప్పందం చారిత్రకం

  నంబర్‌వన్‌ సంస్థ కావడంతో ధీమా జీవితంలో తాను చేసిన గొప్ప పని అన్న కెసిఆర్‌ కౌలు రైతులకు సాయం అందించలేమని స్పష్టీకరణ హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకం కింద కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిచడం…

Featured News

జలమండలి కార్యాలయంలో పరిశీలించిన మంత్రి కెటిఆర్‌

లాంఛనంగా రోబోటిక్‌ కెమెరాల ప్రారంభం హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): వాటర్‌ బోర్డులో చాలా మార్పులు చేస్తున్నామని, విషవాయువులు గుర్తించే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అలాగే క్లీనింగ్‌లో కూడా మనుష్యుల ప్రమేయం తక్కువగా ఉండేలా చూస్తున్నామని…

జిల్లా వార్తలు

గణెశ్‌ టెంపుల్‌లో ఆన్‌లైన్‌ సేవలు

  లాంఛనంగా ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): తెలంగాణా రాష్ట్రంలోనే ప్రపథమంగా సికింద్రాబాద్‌ గణెళష్‌ దేవాలయంలో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండు శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న పురాతన దేవాలయంలో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సేవలను…