Monday, 2 November 2026

June 2018

సీమాంధ్ర

చంద్రబాబుది నయవంచన దీక్ష

– నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని నవ నిర్మాణ దీక్షలు – చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు – 2019లో బాబుకు గుణపాఠం తప్పదు – వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కడప, జూన్‌2(జ‌నం సాక్షి) : ఏం సాధించారని…

Featured News

రాష్ట్ర పండుగా?.. టీఆర్‌ఎస్‌ పండుగా?

– ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడవటం లేదు – అవినీతి, నిరక్షరాస్యతలో తెలంగాణ ముందుంది – రూ.4వేలతో రైతులకు అన్ని సరిపోతాయా? – సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యం – తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం…

Featured News

తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే

– ప్రజా సమస్యల పరిష్కారంలో తెరాస ప్రభుత్వం విఫలం – 2019లో అధికారం కాంగ్రెస్‌దే – టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, మే2(జ‌నం సాక్షి) : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీదే అని టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం…

సీమాంధ్ర

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదవటం కాదు

– తెదేపా హయాంలోనే విజయనగరం అభివృద్ధి చెందింది – నాలుగేళ్లలో ¬దాకోసం పవన్‌ ఏం చేశారో చెప్పాలి – పవన్‌ పై విరుచుకుపడ్డ ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు విజయనగరం, జూన్‌2(జ‌నం సాక్షి) : ప్రత్యేక ¬దా…

జిల్లా వార్తలు

త్వరలో 20వేల పోస్టులు భర్తీ

– మూడేళ్లలో 12వేల ఉద్యోగాలను భర్తీ చేశాం – టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి – టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన చక్రపాణి హైదరాబాద్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : త్వరలో 20 వేల పోస్టులు భర్తీ చేసేందుకు…

Featured News

బహ్రయిన్‌ లో ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

హైదరాబాద్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు బహరేన్‌ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రజలకు ఎన్నారై టిఆర్‌ఎస్‌ సెల్‌ బహరేన్‌ శాఖ తరుపున రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.…

జాతీయం

తెరపైకి కాంగ్రెస్‌-ఆప్‌ పొత్తు..!

– భాజపాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న ప్రతిపక్షాలు న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : 2019లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అందుకు నిదర్శనమే ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలందరూ ఒకే వేదికపైకి…

జాతీయం

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

– జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : దేశ రాజధానిలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు…

జాతీయం

‘యో-యో’ టెస్టుకు అందరూ రావాల్సిందే..!

– క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశం ముంబయి, జూన్‌2(జ‌నం సాక్షి) : సొంతగడ్డపై అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించింది. అఫ్గాన్‌తో టెస్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ…

సీమాంధ్ర

బంగారు బిస్కెట్లు స్వాధీనం

కాకినాడ,జూన్‌2(జ‌నం సాక్షి): తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నగరంలో 26 లక్షల రూపాయల విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి విశాల్‌గున్నీ శనివారం విలేకరులకు తెలిపారు. ఎస్‌పి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఆకెళ్ల…