Monday, 2 November 2026

June 2018

Featured News

ఎపిలో మారిన వాతావరణం

క్ములో నింబస్‌ మేఘాలతో బెజవాడలో చీకట్లు అప్రమత్తంగా ఉండాలని బాబు హెచ్చరిక అమరావతి,జూన్‌2(జ‌నం సాక్షి): రాష్ట్రంలో వాతావరణ మార్పులు, పిడుగులు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరింత…

జిల్లా వార్తలు

అసెంబ్లీలో జెండా ఎగురేసిన స్పీకర్‌

హైదరాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు నివాళులర్పించిన స్పీకర్‌ మధుసూదనాచారి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని.. బంగారు తెలంగాణ…

జిల్లా వార్తలు

వోల్వో బస్సు బోల్తా: 35మందికి గాయాలు

వనపర్తి,జూన్‌2(జ‌నం సాక్షి): జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమందడి మండలం వెల్లటూరు సవిూపంలో హైవే 44పై వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ 10 మందిని వనపర్తి, మహబూబ్‌ నగర్‌…

Featured News

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట(జ‌నం సాక్షి) : జిల్లా కేంద్రమైన సిద్దిపేట రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద శనివారం ఉదయం 4వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ…

ఆదిలాబాద్

అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి 

– దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలు – రైతుబంధు, రైతు బీమాతో అన్నదాతల్లో ఆనందం – మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి – నిర్మల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి నిర్మల్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో…

Featured News

వచ్చే జూన్‌2 నాటికి.. 

సీఎంగా కేసీఆర్‌ ఉండరు – తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే – తెరాస పుట్టకముందే మేము తెలంగాణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం – సమస్యలపై ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారు – కేసీఆర్‌ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు…

Featured News

ట్రంప్‌, కిమ్‌ల భేటీ.. తేదీ ఖరారు

– జూన్‌ 12న ఇరు దేశాల అధ్యక్షుల భేటీ వాషింగ్టన్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల భేటీ తేదీ ఖరారైంది. సింగపూర్‌లో జూన్‌ 12వ తేదీన…

Featured News

థానే పోలీస్‌ స్టేషన్‌కు అర్బాజ్‌ఖాన్‌

– ఐపీఎల్‌లో అర్బాజ్‌ఖాన్‌పై బెట్టింగ్‌ ఆరోపణలు – శుక్రవారం సమన్లు జారీ చేసిన థానే కైమ్ర్‌ బ్రాంచ్‌ పోలీసులు థానే, జూన్‌2(జ‌నం సాక్షి) : ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసులో హీరో అర్బాజ్‌ఖాన్‌ శనివారం థానే యాంటీ ఎక్స్‌టార్షన్‌ సెల్‌…

సీమాంధ్ర

ఏపీలో బీజేపీ కుట్రలను సాగనివ్వం

– కేంద్రం అడుగడుగునా అవమానిస్తోంది – ఏపీపై సవతితల్లి ప్రేమను చూపుతుంది – పరిస్థితులు చూస్తుంటే ‘ఆపరేషన్‌ గరుడ’ నిజమేననిపిస్తుంది – కుట్ర రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మోదీ మాటల ప్రధాని మాత్రమే – గుజరాత్‌కు…

Featured News

కాలిఫోర్నియా గవర్నర్‌ పదవికి ఎన్‌ఆర్‌ఐ పోటీ

లాస్‌ఏంజిల్స్‌,జూన్‌2(జ‌నం సాక్షి): అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో త్వరలో గవర్నర్‌ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర గవర్నర్‌ పదవి కోసం భారతీయ సంతతికి చెందిన 22 ఏళ్ల శుభమ్‌ గిల్‌ పోటీ చేస్తున్నాడు. కాలిఫోర్నియా గవర్నర్‌ పదవి పోటీలో…