తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
న్యూఢిల్లీ,జూన్2(జనం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న ఆయన ట్విటర్లో స్పందిస్తూ… రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ…


