బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నేడు పివి జయంతి
హైదరాబాద్,జూన్27(జనం సాక్షి): బ్రాహ్మణపరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన మాజీ ప్రధానామంత్రి తెలంగాణ ముద్దు బిడ్డ బ్రాహ్మణ బంధువు దివంగత పివి నర్సింహారావు జయంతి కార్యక్రమాన్ని ప్రతీ జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర…





