డ్యాష్‌బోర్డుకు అనుసంధానించేలా సమాచార సేకరణ
ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులు తెలియ చేయాలి అధికారులతో సవిూక్షలో సిఎస్ ఎస్‌కె జోషి హైదరాబాద్,జూన్26(జనం సాక్షి): క్షేత్రస్థాయిలో వివిధ పథకాల అమలుకు చేస్తున్న సర్వేలు లేదా వివరాల సేకరణ విషయాలను డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేయాలని రాష్ట్ర…








