Thursday, 5 November 2026

June 2018

సీమాంధ్ర

హోదాతోనే హావిూలకు భరోసా: నాని

విజయవాడ,జూన్‌22(హో): అధికారం చేజిక్కించుకునేందుకు ఎన్నికలలో చంద్రబాబు వందల సంఖ్యలో వాగ్దానాలు చేశారని, వాటిలో ఏ ఒక్కదాన్నీ నాలుగేళ్ల పాలనలో నెరవేర్చలేకపోయారని వైకాపా అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరాన్ని భూస్థాపితం చేయాలని…

Featured News

అమరుల త్యాగాలకు విలువేదీ?: సీతక్క

  వరంగల్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): అమరవీరులు ప్రాణత్యాగాలు తెలంగాణ అభివృద్దికి పాటుపడడం లేదని గుర్తుపెట్టు కోవాలని మాజీ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కేసీఆర్‌ ఆరాచకాలను అడ్డుకోడానికి, తెలంగాణను అబివృద్ధి పథంలో నడపడానికి అలుపెరగని పోరాటాన్ని సాగిస్తామని ప్రకటించారు. కేసీఆర్‌…

జిల్లా వార్తలు

కనీస వేతనాలతో టీచర్లను గౌరవించాలి

హైదరాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): విద్య ను పేదలతో పాటు ప్రజలకు అందించడంలో ప్రైవేటు పాఠశాలల కృషి మరువలేనిదని ప్రైవేట్‌ చీర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు షబ్బీర్‌ అన్నారు. అయితే తమకు కనీస వేతనాలు అందించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని అన్నారు.…

జిల్లా వార్తలు

పంటల బీమా పథకంపై అనాసక్తి

మెదక్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పంటల బీమా పథకం రైతుల ఆదరణ కోల్పోతున్నది. సత్ఫలితాన్నిస్తుందని భావించి రూపకల్పన చేసిన పంటల బీమా పథకం అమలులో…

ఆదిలాబాద్

యువతకు ఉపాధి కల్పించాలి : గుండా

ఆదిలాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): ఉపాధి దొరకక యువత వలసలు వెళ్తున్నారని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గంగా జిల్లాలో మూసిన ఎస్పీఎం కాగితపు, సిమెంటు పరిశ్రమలు వెంటనే తెరిపించాలని సీపీఐ నాయకుడు మాజీ శాసనసభ్యుడు గుండా మల్లేష్‌ అన్నారు.…

ఆదిలాబాద్

గిరిజన రిజర్వేషన్లను పెంచాల్సిందే

ఆదిలాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల కోసం ఇచ్చిన హావిూని నిలబెట్టు కోవాలని బంజార సేవాసంఘం జిల్లా కన్వీనర్‌ రమణాజాదవ్‌ అన్నారు. కొందరు అధికారులు గిరిజన తెగల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తూ లంబాడీలకు వ్యతిరేకంగా…

జిల్లా వార్తలు

ముస్లిం రిజర్వేషన్లపై ఎందుకీ మౌనం

అసాధ్యమైనా మోసం చేస్తున్నారు: డిసిసి నిజామాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): ముస్లిం రిజర్వేషన్ల పేరిట ముస్లిం మైనార్టీలను సిఎం కెసిఆర్‌ మోసం చేస్తున్నారని, 12శాతం రిజర్వేషన్‌ సాధ్యం కాదని డీసీసీ అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ హుడాన్‌ పేర్కొన్నారు. ఒకవేళ సాధ్యమే అయితే…

జిల్లా వార్తలు

బహిరంగ మలవిసర్జనతో అంటువ్యాధులు

నిజామాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఇందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వినియోగించుకోవాలన్నారు. బహిరంగ మలవిసర్జన కారణంగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయని గుర్తుంచుకోవాలన్నారు. అదేవిధంగా స్థలం ఉన్న ప్రతి…

Featured News

వానాకాలంలో ఎండాకాలం

నైరుతి ప్రవేశించినా తగ్గని ఎండల తీవ్రత ఆందోళనలో ప్రజలు..పెరుగుతున్న కరెంట్‌ వినియోగం హైదరాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): కాలం కాని కాలం దాపురించింది. రుతుపవనాలు ప్రవేశించి పక్షం రోజులు దాటినా ఇంకా ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. నాలుగు రోజులుగా పగటి…

సీమాంధ్ర

కడప ఉక్కు ఫ్యాక్టరీలో రాజకీయాలు

ఎవరికి వారు తామే గొప్ప అన్నచందంగా ప్రచారం కడప,జూన్‌22(జ‌నం సాక్షి ): కడప ఉక్కు విషయంలో టిడిపి దూసుకుని పోతోంది. ఈ విషయంలో వైకాపా ఎందుకు డిమాండ్‌ చేయడంలేదని ప్రశ్నిస్తోంది. అయితే ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో నాలుగేళ్లుగా పెద్దగా…