ఓర్వలేక రెచ్చగొడుతున్నారు
– పాలమూరుకు నీళ్లించింది ముమ్మాటికీ తెరాస ప్రభుత్వమే – గట్టు ఎత్తిపోతలకు సంబంధించిన ఒక్క జీవోనైనా చూపగలరా? – డీకె అరుణ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్, జూన్30(జనం సాక్షి) : వాస్తవాలు మాట్లాడితే ఓర్వలేకనే ఎమ్మెల్యే…






