Monday, 2 November 2026

June 2018

Featured News

గద్వాల నుంచే కేసీఆర్‌ పతనం

ప్రారంభమవుతుంది – కాంగ్రెస్‌ హయాంలోనే పాలమూరులో ప్రాజెక్టులు పూర్తయ్యాయి – పాలమూరును సస్యశ్యామలం చేసింది మేమే – తెరాస మంత్రి అవినీతి వల్లే కల్వకుర్తి లిఫ్ట్‌ పనులు ఆగిపోయాయి – ఎన్నికలొస్తున్నాయని గట్టు లిఫ్ట్‌ గుర్తొచ్చిందా? – గద్వాల…

Featured News

ఏపీ పోలీసు బాస్‌గా ఆర్పీ ఠాకూర్‌

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అమరావతి, జూన్‌30(జ‌నం సాక్షి): ఏపీ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియమితులయ్యారు.  ఠాకూర్‌ నియామకాన్ని ఖరారు చేస్తూ సీఎం చంద్రబాబు శనివారం ప్రకటించారు. డీజీపీ పోటీలో విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌…

Featured News

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో భారీ అగ్నిప్రమాదం

– అగ్నికి ఆహుతైన దుకాణంలోని వస్త్రాలు – సుమారు రూ.3కోట్ల ఆస్తినష్టం హైదరాబాద్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ వస్త్ర దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుకాణంలోని వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.…

జిల్లా వార్తలు

గొర్రెల పంపిణీ సక్రమంగా సాగాలి

మెదక్‌,జూలై1(జ‌నం సాక్షి): గొల్ల కురుమల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని సద్వినయోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. అందరూ ఆర్థికంగా ఎదగాలనే ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా…

జిల్లా వార్తలు

మొక్కలు నాటుదాం రండి: ఎమ్మెల్యే

యాదాద్రి,జూలై1(జ‌నం సాక్షి): ఆలేరు నియోజకవర్గంలోని అన్ని చెరువులను 2018చివరి నాటికి కాల్వల ద్వారా నింపడానికి కృషి చేస్తున్నామని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రైతు పక్షపాతిగా…

ఖమ్మం

అంగన్‌వాడీల ఆధ్వర్యంలో హరితహారం

కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): అంగన్‌వాడీల ఆధ్వర్యంలో జిల్లాలో 15 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఐసీడీఎస్‌ జిల్లా సంక్షేమాధికారి పేర్కొన్నారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది విజయవంతం చేసేందుకు వేగవంతంగా మొక్కలు నాటే కార్యక్రమానికి తమవంతు…

ఖమ్మం

గొల్లకురుమలు ఆర్థికంగా ఎదగాలి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): గొల్లకురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తూ వారి కుటుంబాలు ఆర్థికాభివృద్ది సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. వీటి ద్వారా యాదవులు వచ్చే రెండేళ్లలో ఆర్థికప్రగతి…

జిల్లా వార్తలు

బోనాల పండుగలకు విస్తృత ఏర్పాట్లు

ఘనంగా నిర్వహించేలా చర్యలు హైదరాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే లష్కర్‌, లాల్‌దర్వాజా బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోల్కొండ బోనాలు ఘనంగా నిర్వహించిన తరవాత ఈ రెండు బోనాలపై దృష్టి పెట్టడం ఏటా…

జిల్లా వార్తలు

ఒడిదుడుకుల్లో బీడీపరిశ్రమ

నిజామాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న బీడీ కార్మికుల బతుకులు ఆందోళన స్థితిలో ఉన్నాయని బీడీ కార్మిక సంఘం జిల్లా నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల పొట్టకొట్టడానికే జీఎస్‌టీ పన్ను విధిస్తోందని మండిపడ్డారు.…

ఖమ్మం

పోడు సమస్యలను పరిష్కరించాలి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగుభూములన్నిటికి పట్టాలివ్వాలని న్యూ డెమక్రసీ నేతలు కోరారు. అభివృద్ధి పేరిట పోలవరం ప్రాజక్టులు, సింగరేణి ఒపెన్‌కాస్ట్‌ గనుల త్రవ్వకం వల్లనే అడువులు ప్రధానంగా ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.…