నాలుగో విడత హరితహారానికి మొక్కలు సిద్దం
భద్రాద్రి కొత్తగూడెం,జూన్30(జనం సాక్షి): మూడో విడత హరితహరం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొక్కలను సిద్ధం చేసినట్లు డీఆర్‌డీవో పిడి జగత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లోని రైతులకు టేకు మొక్కలు పంపిణీ చేసి, వాటిని పొలాల గట్లపై నాటే విధంగా ఉపాధి…


