అచ్ఛేదిన్ కోసం ఎదురు చూద్దం: చిదంబరం
న్యూఢిల్లీ,జూన్29(జనం సాక్షి): వాణిజ్య యుద్ధ భయాలు, పెరుగుతున్న చమురు ధరలతో గురువారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమైన దశలో మాజీ ఆర్థికమంత్రి చిదంబరం/- బిజెపి ప్రభుత్వపై మరోమారు చురకలు అంటించారు.…




