భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు
ముంబయి, జూన్29(జనం సాక్షి) : మదుపర్ల కొనుగోళ్ల అండతో దేశీయ మార్కెట్లు వరుస నష్టాల నుంచి శుక్రవారం తేరుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలు కూడా సానుకూలంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. దీంతో జులై డెరివేటివ్ సిరీస్‌ను…







