Wednesday, 4 November 2026

July 2018

జాతీయం

ప్రేమజంటను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు

రాజస్థాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం జైపూర్‌,జూలై7(జ‌నం సాక్షి): రాజస్థాన్‌లో మానవత్వానికి మచ్చతెచ్చే ఉదంతం వెలుగు చూసింది. ఓప్రేమజంటను నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందారు. బిజెపి ఏలుబడిలో ఉన్నా రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ పరిధిలోని చీర్వాకు చెందిన సెర్‌ గ్రామంలో…

Featured News

కాంగ్రెస్‌..ఓ బెయిల్‌ గాడీ

పేరున్న నేతలంతా బెయిల్‌పై తిరుగుతున్నారని వ్యాఖ్య రాజస్థాన్‌ పర్యటనలో ఎద్దేవా చేసిన ప్రధాని మోడీ జైపూర్‌,జూలై7(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోమారు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పలువురు కాంగ్రెస్‌ నేతలు బెయిల్‌పై తిరుగుతుండడంతో ఆ…

ఆదిలాబాద్

కడెం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

కాల్వల ద్వారా దిగువకు నీటి విడుదల నిర్మల్‌,జూలై7(జ‌నం సాక్షి): కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 25వేల క్యూసెక్కుల నీటిని కిందికిడు విదల చేశారు. ప్రాజెక్టు…

జిల్లా వార్తలు

కాలేజీలోనే కుప్పకూలిన విద్యార్థిని

ఆస్పతికి తరలించగా చనిపోయిందని నిర్ధారణ విద్యానగర్‌ ఎస్‌విఎస్‌ కాలేజీలో విషాదం హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఎస్‌వీఎస్‌ జూనియర్‌ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని చందన తరగతి గదిలోనే అకస్మాత్తుగా కుప్పకూలింది. హుటాహుటిన లెక్చరర్లు చందనను దగ్గర్లోని…

సీమాంధ్ర

చావుదెబ్బలతోనే బిజెపి ముందస్తు గానం

రాంమాధవ్‌ విమర్శలకు ట్వీట్‌ చేసిన లోకేశ్‌ అమరావతి,జూలై7(జ‌నం సాక్షి): ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాకు చావుదెబ్బ తగిలినందుకే ఆ పార్టీ ముందస్తు ఎన్నికలకు తొందరపడుతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రధాని మోదీకున్న జనాదరణను చూసే…

ఆదిలాబాద్

నిలిచిన బొగ్గు ఉత్పత్తి .. 

– ప్రాజెక్టులు, జలపాతాలకు జలకళ ఆదిలాబాద్‌, జులై7(జ‌నం సాక్షి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్ట్‌లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు మొదటి షిఫ్ట్‌…

జిల్లా వార్తలు

గురుకులాలను ఈ ఏడాదే ప్రారంభించాలి

– ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య హైదరాబాద్‌, జులై7(జ‌నం సాక్షి) : బీసీల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిన్నచూపు, నిర్లక్ష్యం తగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. సీఎం ప్రకటించిన 119 గురుకులాలను ఈ సంవత్సరమే…

జాతీయం

బీజేపీ నేత బ్రెయిన్‌ డెడ్‌.. 

– అవయవాలు దానం చేసిన కుటుంబం భోపాల్‌, జులై7(జ‌నం సాక్షి) : స్నేహితురాలిపై తన ‘ప్రేమను నిరూపించుకునేందుకు’ ఇటీవల తుపాకీతో కాల్చుకున్న బీజేపీ యువనేత బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్టు డాక్టర్లు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అవయువాలు…

జాతీయం

ఏడాదికి రెండు సార్లు నీట్‌, జేఈఈ..!

– ఈ ఏడాది నుంచే అమల్లోకి – కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడి న్యూఢిల్లీ, జులై7(జ‌నం సాక్షి): విద్యార్థుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్‌, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తామని…

Featured News

అమెరికాలో ఆరని కార్చిచ్చు!

– వారం రోజులుగా ఎగిసిపడుతున్న మంటలు కాలిఫోర్నియా, జులై7(జ‌నం సాక్షి) : అమెరికాలోని కాలిఫోర్నియా-ఒరెగాన్‌ సరిహద్దుల్లో ఉన్న అడవిలో గత శనివారం చెలరేగిన కార్చిచ్చు ఒకరిని బలి తీసుకుంది. మరో పన్నెండు భవంతులను బుగ్గిపాలు చేసింది. పొడి వాతావరణం,…